DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో వైభవంగా సత్యసాయి జన్మదిన వేడుకలు 

విశాఖపట్నం, నవంబర్ 23 , 2018 (డిఎన్ఎస్ DNS Online): ప్రపంచ శాంతిని కాంక్షించిన సత్యసాయి 93 à°µ జన్మదిన వేడుకలు విశాఖ నగరం లోని సత్యసాయి విద్యా విహార్ లో అత్యంత వైభవంగా

నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుఝామునుంచే ఆధ్యాత్మిక, సాంస్కృతిక , సేవా కార్యక్రమాలతో విశాఖ నగరం ఆధ్యాత్మిక సౌరభాల్లో మునిగి తేలింది.  à°ªà±à°°à°¾à°¤: కాలం లో à°“à°‚

కారం, సుప్రభాతం అనంతరం సిటీ సేవ సమితి గాయకులచే నగర సంకీర్తన కార్యక్రమం ఆధ్యాత్మిక పరిమళాన్ని ఉదయాన్నే గుబాళింపచేసింది. విశ్వ మానవ కళ్యాణం, విశ్వ శాంతికి

సర్వ మత భజనలను ఆలపించారు. చిన్నారులచే శ్రీ సత్య సాయి బాబా వారికీ జన్మదిన  à°•à±‡à°•à± కట్ చేయించారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు. 
సిటీ సేవా సమితి ఆధ్వర్యం లో

విద్యార్థులకు మిఠాయి, ఆసుపత్రులలో రోగులకు, జైలు ఖైదీలకు పండ్లు ప్రేమతో అందచేశారు.  à°¸à°¤à±à°¯ సాయి విద్యా విహార్ స్కూలు à°•à°¿ చెందిన విద్యార్థినీ, విద్యార్థులు,

అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పుర ప్రముఖులు అనేక మంది భక్తులు రుద్రాభిషేకం లో పాల్గొన్నారు. శ్రీ సత్య సాయి ప్రేమ సదన్ మందిరం లో వైభవంగా నిర్వహించిన శ్రీ సత్య

సాయి దివ్య వ్రతములలో వందలాది మంది భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం మందిరం ప్రాంగణం లో నిరుపేదలకు నూతన వస్త్రాలను అందచేసారూ. అనంతరం సుమారు 2

వేలకు మందికి పైగా భక్తులు, పురజనులకు అన్న ప్రసాదం  (మహా నారాయణ సేవ ) అందించారు. 

సాయంత్రం కార్యక్రమం వేదం పఠనం, అష్టోత్తరం, నామ సంకీర్తన జరిగింది, తదుపరి

శ్రీ సత్య సాయి పూర్వ విద్యార్థులు  à°µà±ˆ అరవింద్ ఆధ్యాత్మిక ప్రసంగం అందరినీ ఆలోచింపచేసింది.  à°ªà±à°°à°¤à°¿ ఏటా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన వేడుకల

సందర్భంగా ఇచ్చే ప్రతిష్టాకరమైన శ్రీ సత్య సాయి విశిష్ట సేవా పురస్కారాన్ని గాయత్రీ విద్యా పరిషత్, కార్యదర్శి, మరియు వ్యవస్థాపక సభ్యులు అయినా ఆచార్య పులుగుర్త

సోమరాజు గారికి à°…à°‚à°¦ చేశారు. అనంతరం సత్యసాయి 93 à°µ  à°œà°¨à±à°® దినోత్సవాన్ని పురస్కరించుకుని 93 కేజీల భారీ కేక్ కట్ చేశారు. à°ˆ వేడుకల్లో విద్యావిహార్ విద్యార్థులు,

అధ్యాపకులు, సత్యసాయి నగరకమిటీ, సేవాదళ్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #sathyasai birty day  #sathya sai  #sathya sai vidya vihar  #MVP colony

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam