DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏసీబీ జల్లెడలో నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్.

వేల కోట్ల అప్పులున్న ఆంధ్రాలో అవినీతి పరులు వేలల్లోనే 

ఏసీబీ జల్లెడలో నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్. 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 20, 2019 (DNS Online ): వేల కోట్ల

రూపాయల అప్పుల్లో మునిగిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి గా కోట్ల రూపాయలు దోచుకుంటున్న అవినీతి పరులు వేలల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. రోజుకో

ప్రభుత్వ అధికారి కోట్లాది అక్రమ సొమ్ముతో అవినీతి నిరోధక శాఖకు దొరికిపోతున్నారు. అదే కోణం లో బుధవారం విశాఖ జిల్లా నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ హనుమంతు

 à°¶à°‚కర్రావు ఇళ్లపై ఏసీబీ దాడులు జరిగాయి. ఈయన 1988 లో శానిటరీ ఇన్స్పెక్టర్ à°—à°¾ ఉద్యోగం లో చేరి, 2008లో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ à°—à°¾, 2014 బొబ్బిలిలో కమిషనర్ à°—à°¾  à°µà°¿à°§à±à°²à±

నిర్వహించి ప్రస్తుతం 2019 ఫిబ్రవరి నుంచి నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ à°—à°¾ బాధ్యతలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి  à°‰à°¨à±à°¨à°¾à°°à°¨à±‡ ఆరోపణలపై

నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్రావుపై ఏసీబీ దాడులు జరిగాయి. ఇంకా కొనసాగుతున్నాయి. 
    ఇతని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం

గోపీనాధపురం,  à°…త్తగారి ఊరు పలాస లోను,  à°µà±ˆà°œà°¾à°—్ మధురవాడ మరియు ఎంవిపి కాలనీ, విజయనగరం మరియు బొబ్బిలిలో మొత్తం సుమారు 13 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల

ఒకేసారి సోదాలు చేపట్టారు. నర్సీపట్నం లో సి ఐ గణేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నారు.

 

courtesy : pix whomsoever it may concern

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #acb  #narsipatnam  #bribe  #corruption

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam