DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిన్న మంగళ్ యాన్. . నేడు  చంద్రయాన్. . ఆపై గగన్ యాన్

చంద్రుని పై భారత సంతకం చేసేందుకు కౌంట్ డౌన్ మొదలు . . 

చంద్రయాన్ 2 ప్రయాణానికి కు సర్వం సిద్ధం. . . . 

విజయవంత అంతరిక్ష ప్రయోగాలకు ఆలవాలం ఈ

ఇస్రో

ప్రయోగం 15 à°¨ . . చంద్రుని పై వాలేది  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 6 à°¨  

ప్రయోగ విజయం సుసంపన్నం అవుతుంది : ఉడిపి పీఠాధిపతులు 

*(రిపోర్ట్ : సాయిరాం , బ్యూరో,.

అమరావతి)*. 

అమరావతి, జూలై 14, 2019  (డిఎన్‌ఎస్‌) : అత్యంత మధురక్షణాలు సమీపిస్తున్నాయి. అంతరిక్ష గగనతలంపై అత్యద్భుత ప్రయోగాలు చేసేందుకు భారత మేధా సంపత్తు

సిద్ధమైంది. గతంలో మంగళ్ యాన్ ప్రయోగంతో ఘన విజయం సాధించిన ఇస్రో ( ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ) ప్రస్తుతం చంద్రయాన్ ను ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. మరో

మూడేళ్ళలో గగన్ యాన్ ప్రాజక్టు కు సిద్ధమవుంటున్నారు. 

చంద్రయాన్ 2 ప్రయోగం మొదలయ్యేది ఈ నెల 15 న అయినప్పటికీ ప్రాజెక్టు నుంచి వెలువడే రోవర్లు చంద్రుని

దక్షిణ ధృవం పై వాలేది మాత్రం  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 6 లేదా 7à°¨ జరగవచ్చు అని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. 

భారత దేశ మేధస్సు ఈ ప్రయోగ విజయంతో ప్రపంచ దేశాలకు మరింత

విస్తరిస్తుందని, మీ బృంద సభ్యుల కృషికి భగవంతుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి అని ఉడిపి పీఠాధిపతులు ఆశీర్వదించారు. ఈ అద్భుత ప్రయోగం విజయవంతమ్ కావాలి అని స్వామి

మంగళశానం కోరుతూ ఇస్రో చైర్మన్ కె. శివన్ ఉడిపి మఠాధిపతులు దర్శించారు. ఈ సందర్బంగా ప్రయోగ కృషిని తెలిపారు. భారత దేశ ప్రజలందరి దీవెనలు మీ బృందానికి ఉన్నాయి

అన్నారు. 

చంద్రయాన్ 2 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అంతరిక్ష ప్రయోగాలను విజయవంతం చెయ్యడమే అలవాటుగా నిరంతర శ్రమ సాగిస్తున్న ఇస్రో గతం లో

మంగళ్ యాన్, చంద్ర యాన్ 1 లను సఫలీకృతం చేసి, నేడు చంద్రయాన్ 2 ప్రయోగంతో చంద్రుని పై ఉన్న మట్టి, రాళ్ళూ, తదితర పదార్ధాలను పరిశీలించేందుకు

సిద్ధమైంది. 

చంద్రయాన్‌ వన్‌లో చంద్రుడిపై మంచు ఉందని కనుగొన్న ఇస్రో..ఇప్పుడు మరిన్ని రహస్యాలను ఛేదించడానికి సిద్ధమైంది. చంద్రుడిపై మట్టి, రాళ్లను

చంద్రయాన్‌ 2 లో పరిశీలించనున్నారు.

ఆంధ్ర యే ఆతిధ్యం  . . . :

చంద్రయాన్ 2 ప్రయోగం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్

స్పేస్ సెంటర్ నుంచి à°ˆ నెల 15à°¨ జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-à°Žà°‚ 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం చేపట్టునున్నారు. చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా చంద్రునిపై నీటి జాడలు

ఉన్నాయని కనిపెట్టిన ఇస్రో, చందమామ దక్షిణ ధ్రువంపై ఉన్న మట్టి, రాళ్ళ ను పరిశీలించేందుకు చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. 
ఈ నెల 14 న (తెల్లవారితే 15 )

అర్ధరాత్రి జామున 2.51 గంటలకు చంద్రయాన్-2 శాటిలైట్‌ని నింగిలోకి పంపబోతోంది. GSLV- Mark 3M 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం జరగబోతోంది. ఇప్పటికే ఓసారి రిహార్సల్ 100

శాతం విజయవంతం అయ్యింది.  à°®à°°à±‹à°¸à°¾à°°à°¿ రిహార్సల్ నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రారంభించనుంది.

బెంగుళూరులో ఇస్రోకు చెందిన శాటిలైట్ ఇంటిగ్రేష‌న్ అండ్ టెస్టింగ్

సెంట‌ర్‌లో చంద్రయాన్‌-2కు సంబంధించిన à°ª‌రికరాలను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ల్యాండ‌ర్‌, ఆర్బిటార్ మాడ్యుళ్లలో à°ª‌à°°à°¿à°•‌రాల‌ను బిగించారు. దీంతో చంద్రయాన్-2

ప్రయోగం పై పదేళ్ల కసరత్తు చేసిన ఇస్త్రో à°•à°² నెరవేరనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చంద్రయాన్-2 మిషన్‌ను రూపకల్పనం చేశారు. ప్రయోగించిన ఐదు రోజుల తర్వాత భూ

నియంత్రిత చంద్రుడి కక్ష్యలోకి వచ్చి, తర్వాత 16 రోజుల పాటూ కక్ష్యామార్గాన్ని వివిధ దశల్లో సెట్ చేస్తారు. ఆ తర్వాత 27 రోజుల పాటూ చందమామ చుట్టూ తిరుగుతుంది. ఆ టైంలో

ఆర్బిటర్ నుంచీ విడిపోయే ల్యాండర్ చందమామవైపు పయనించి సెప్టెంబర్ 6 లేదా 7à°¨ చందమామ దక్షిణ ధ్రువంపై  à°µà°¾à°²à±à°¤à±à°‚ది. సోలార్ పవర్‌తో పనిచేస్తూ పరిశోధనలు చేయనుంది.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam