DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫీజ్ రియంబర్స్మెంట్, మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలి

పెండింగ్ లో à°«à±€à°œà± రియంబర్స్మెంట్ను ఇవ్వాలని ధర్నా.

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అనంతపురం). . . .

అనంతపురం, ఆగస్టు  29, 2019 (డిఎన్‌ఎస్‌) : à°…నంతపురం

జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధి లో యస్ ఎఫ్ ఐ  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à°¿ సంఘం నాయకులు ప్రభుత్వ కళాశాల విద్యార్థినులతో కలిసి ధర్నా నిర్వహించారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ రద్దు చేసిన

మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయాలని నినాదాలు చేసుకుంటూ పట్టణం లో ర్యాలీ నిర్వహించారు.à°ˆ ర్యాలీ యన్ à°Ÿà±€ ఆర్  à°•à±‚డలి నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు

అనంతరం గాంధీ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.  à°ˆ సందర్బంగా యస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ  à°ªà°²à±à°²à±†à°² నుండి కళాశాలలకి వచ్చే

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మవడి పథకం ఇంటర్ విద్యార్థులకు వర్తించప చేసే ప్రభుత్వం , ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం

పథకం ఎత్తివేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా పథకాన్ని ప్రారంభించాలని కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఇంటర్ విద్యార్థుల ఫీజ్

రిఎంబర్స్మెంట్ , స్కాలర్షిప్ లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.à°ˆ కార్యక్రమం లో ప్రభుత్వ  à°œà±‚నియర్ బాలికల కళాశాల విద్యార్థినులు  à°¯à°¸à± యఫ్ ఐ నాయకులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam