DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు నివాసం కూల్చివేత కు వారం గడువు : సీఆర్డీఏ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : కరకట్ట సమీపంలోని లోతట్టు ప్రాంతంలో నిర్మించిన భవనం లో నివాసం

ఉంటున్నతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కూల్చివేతకు ప్రభుత్వం వారం గడువు ఇచ్చింది. గతం లోనే వరద నీట మునిగిన ఈ నివాసాన్ని

తక్షణం ఖాళీ చెయ్యాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే సూచించినప్పడికి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో అధికార గణం చర్యలకు దిగింది. గతంలోనే అక్రమంగా నిర్మించిన ఈ

నివాసాన్ని ఎందుకు తొలిగించకూడదంటూ స్థానిక అధికారులు నోటీసులు జారీ చేసారు. మరో సారి శనివారం ఉదయం ఈ భవనానికి నోటీసులు అంటించారు. లింగమనేని రమేష్ పేరిట ఈ

భవనం నమోదు కావడంతో అతని పేరిట అధికారులు నోటీసులు పంపారు. దీని పైన అన్ని పత్రాలు సమర్పిస్తామని నాడు భవన యజమానులు సమాధానం ఇచ్చారు. సమయం ముగియడంతో వారంలోగా ఆయన

ఉంటున్న నివాసాన్ని తొలిగించాలని..లేకుంటే తామే తొలిగిస్తామంటూ సీఆర్డీఏ అధికారులు à°† ఇంటికి నోటీసులు అంటించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam