DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాలుష్యరహిత, ప్లాస్టిక్ రహిత నగరంగా రాజమహేంద్రి

నగర వ్యాప్తంగా ప్లాస్టిక్ రహిత వినియోగం పై అవగాహన 

పర్యావరణం అభివృద్ధి à°•à°¿ మొక్కల పెంపకం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . 

.

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రనగరం à°²à±‹à°¨à°¿ అన్ని వార్డుల్లోనూ ప్లాస్టిక్ రహిత వినియోగం పై అవగాహన

కల్పించనున్నట్టు పంత సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు తెలిపారు. మంగళవారం à°…లయిన్సు క్లబ్ ఆప్ సహస్ర నిర్వహణలో పలు ప్రాంతాల్లో మొక్కలు

నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో 50 వార్డులలో మొక్కలు నాటి... ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు బృహత్తర కార్యాచరణ ప్రణాళిక సిద్దం

చేశామన్నారు.  à°®à±Šà°•à±à°•à°²à± నాటడం వరకే కాదని, వాటిని పెంచే భాద్యత కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. త్వరలో సుమారు 100 మంది తో à°“ కమిటీని ఏర్పాటు చేసి నగరాన్ని గ్రీన్

సిటీగా తీర్చిద్దుతామని వెల్లడించారు.  à°ˆ కార్యక్రమం లో నగరం లోని విద్యా సంస్దలు, ఎన్.జి.ఓలు, ఆధ్యాత్మిక సంస్థలు, సామాజిక సంస్ధలు, పాల్గొనాల్సిందిగా

ఆహ్వానించారు. 

రాజమహేంద్రవరాన్ని కాలుష్యరహిత, ప్లాస్టిక్ రహిత నగరంగా మారుద్దామని పిలుపునిచ్చారు.  à°…లయిన్సు క్లబ్ ఆప్ సహస్ర ప్రతినిధులు కూర్మదాసు

మాదవి గంగాధర్ à°² ఆధ్వర్యవం లో జరిగిన à°ˆ కార్యక్రమానికి  à°µà°¿à°¶à°¿à°·à±à°Ÿ అతిధులుగా సిసిసి ఛానల్ చైర్మన్ వి.భాస్కర్ రామ్, మాజీ ప్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, ఆధ్యాత్మిక

సంస్దల చైర్మన్  à°¤à±‹à°Ÿ సుబ్బారావు, పర్యావరణ పరిరక్షణ సంస్ధ న్యాయవాది జి.కృష్ణకపూర్, ఆదిత్యకళాశాల ఎన్ ఎస్ ఎస్ ఫోగ్రాం ఆపీసర్ జి.వి.ఎస్. నాగేశ్వరరావు,  à°®à°¾à°œà±€

కార్పోరేటర్ à°šà°‚à°Ÿà°¿, కేబుల్ అసోసియేషన్ ప్రతినిధులు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం నామన వాసు తదితరులు విచ్చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam