DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశంలోనే అతి  పెద్ద కుంభకోణం. . విశాఖ భూ కుంభకోణం 

విశాఖ భూ బాగోతాలపై సిట్ విచారణను కోరతాం. 

కుంభకోణాల్లో దోషులకు చట్టప్రకారం శిక్ష తప్పదు:

హుదూద్ సాకుతో భూ బకాసురులు రికార్డులు మార్చేశారు.

 

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖ నగరం లో జరిగిన భూ కుంభకోణాలు

దేశంలోనే అత్యంత సంచలనం సృష్టించాయని, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. శుక్రవారం విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో అయన మాట్లాడుతూ à°ˆ కుంభకోణం లో ప్రధాన  à°ªà°¾à°¤à±à°°à°§à°¾à°°à°¿ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని తనయుడు లోకేష్లేనని, అయితే లోకేష్ కు మాట్లాడడం సరిగ్గా రాదు కానీ

మూటలు  à°¸à°°à±à°¦à°¡à°‚ బాగా వచ్చుఅన్నారు. à°—à°¤ ప్రభుత్వ హయాంలోనే à°’à°• మంత్రి నేరుగా à°ˆ కుంభకోణం పై ఫిర్యాదు చేసిన ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుందన్నారు. à°ˆ భూ బాగోతాలపై

నియమించిన సీట్ నివేదిక  à°¬à°¯à°Ÿ పెట్టమని అప్పటి ప్రభుత్వాన్ని ప్రతి పక్ష పార్టీ à°—à°¾ డిమాండు చేసిన, టిడిపి సర్కారు స్పందించక పోడానికి కారణం వాళ్ళ పాత్ర

కీలకమేనన్నారు. అప్పటి క్యాబినెట్ మంత్రి  à°—à°‚à°Ÿà°¾ కూడా నివేదిక బయట పెట్టమని కోరామని, అయినా పట్టింపులేదన్నారు. అన్నింటికంటే ప్రధానమైన అంశం విశాఖలో

తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనం కూడా భూ కుంభ కోణమేనన్నారు. దీనిపై విచారణకు సీట్ ని ఆశ్రయిస్తామని, దోషులు ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం శిక్ష పడేవరకూ కృషి

చేస్తామన్నారు. ల్యాండ్  à°ªà±‚లింగ్ పేరిట 600 నుంచి 700 కోట్లు  à°µà°¿à°²à±à°µà±ˆà°¨ భూములు టిడిపి నాయకులు సొంతం  à°šà±‡à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. 

విశాఖ భూముల  à°ªà°°à°¿à°°à°•à±à°·à°£à°•à± సీఎం  à°œà°—న్

మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నారని, అందుకే టిడిపి హయాంలో  à°œà°°à°¿à°—à°¿à°¨ భూ దోపిడి పై విచారణ కు సీట్ నియమించారని తెలియచేసారు. 

విశాఖ నగరానికి హుద్

హుద్ వల్ల జరిగిన నష్టం కంటే తెలుగుదేశం పార్టీ నేతల వల్ల జరిగిన నష్టం ఎన్నో రేట్లు ఎక్కువన్నారు. హుద్ హుద్ సాకుగా విశాఖలో కీలక భూ రికార్డులను తారుమారు

చేసేశారన్నారు. 

ఈ కార్యక్రంమoలో రాష్ట్ర పార్టీ నేతలు పక్కి దివాకర్, జి రవి రెడ్డి తదితరాలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam