DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఖాకీ దుస్తుల వెనుక మానవత్వం ఉన్న వ్యక్తే  పోలీస్ 

ఖాకీ దుస్తుల వెనుక మానవత్వం ఉన్న వ్యక్తే  à°ªà±‹à°²à±€à°¸à± 

పోలీసు అమరవీరుల కార్యక్రమం లో మంత్రి పేర్ని నాని 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి)

: . . .

అమరావతి,  à°…క్టోబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రాణాలు పోగొట్టుకోవడానికి సైతం సిద్ధపడి పోలీస్ ఉద్యోగాన్ని ఎంపికచేసుకొంటారని...వీరత్వంతో కూడిన వ్యక్తులకు

మనస్ఫూర్తిగా గౌరవ వందనం చేయడం ఒక సత్ సాంప్రాదాయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని) అభిప్రాయపడ్డారు. సోమవారం

మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న  à°†à°¯à°¨  à°¤à±Šà°²à±à°¤ పోలీసులు నిర్వహించిన

పెరేడ్ లో గౌరవ వందనం స్వికరించారు. అనంతరం పోలీస్ అమరవీరుల స్థూపానికి పూలమాలతో అలంకరించి గౌరవ సూచకంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  à°®à°¨à°•à± ఏ

కష్టం కలిగినా ముందుగా గుర్తుకొచ్చేది పోలీస్.ఖాఖి డ్రెస్సులో ఖరుకుదనం కనబడుతున్న ఆ దుస్తుల మాటున మానవత్వం కల్గిన ఒక పరిపూర్ణ వ్యక్తి అని ఏ ఒక్కరు

మరువరాదని మనలను సంరక్షించే పోలీస్ సోదరులకు మర్యాద, గౌరవం, విలువ విధిగా ఇవ్వాలన్నారు . దేశంలోని వివిధ శాంతి భద్రతల సమస్యలపై నిత్యం పోలీసులు చేస్తున్న

పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం గమనించాలని కోరారు.

పోలీసులు తమ కుటుంబాన్ని, తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాదిమంది ప్రజలకోసం

ఉద్యోగ నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ మనల్ని కాపాడుతున్న వారందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు ..అలాగే ఆసువులు బాసిన భరతమాత ముద్దు బిడ్డలందరికి జోహార్లు

తెలియచేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా గాఢనిద్రలో ఉంటే పోలీసులు కంటి మీద కునికేయకుండా మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా ఉంటారన్నారు. విధి

నిర్వహణలో à°Žà°‚à°¡, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉద్యోగాలు చేసే పోలీస్ సోదరులు తమ తమ  à°•à±à°Ÿà±à°‚బాలతో  à°•à°²à°¿à°¸à°¿ జరుపుకునే పండగ పబ్బాల్ని సైతం తృణప్రాయంగా

త్యజిస్తారన్నారు.  à°ªà±à°°à°œà°² కోసం జీవించి, మరణించే పోలీసులకు ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం రేయంబగళ్ళూ కష్టించే  à°ªà±‹à°²à±€à°¸à±à°² త్యాగానికి మనం కనీస సానుభూతి,

గౌరవం చూపించడం మనందరి బాధ్యత అని అన్నారు . పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపేందుకు అక్టోబర్ 21 వ తేదీన

పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమని ఆయన నిర్వచించారు..ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు, ఎం.ఎల్.సి బచ్చుల అర్జునుడు, ఎ.

ఎస్.పి సత్తిబాబు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam