DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విదేశీ భక్తులకు శ్రీ‌వారి ద‌ర్శ‌నం 

థాయ్‌లాండ్ à°­‌క్తుడి à°®‌ధురానుభూతి స్పంద‌à°¨‌

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . 

తిరుపతి , నవంబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమ‌à°² శ్రీ

వేంక‌టేశ్వ‌à°°‌స్వామివారు à°•‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం. విశ్వ‌మంతా శ్రీ‌వారి à°­‌క్తులు ఉన్నార‌à°¨‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. దీనికి à°¬‌లం చేకూరుస్తూ

గురువారం తిరుమ‌à°²‌లో à°’à°• ఉదంతం చోటు చేసుకుంది. దాని పూర్వాప‌రాలు ఇలా ఉన్నాయి.
     à°¥à°¾à°¯à±‌లాండ్ దేశంలోని బ్యాంకాక్‌కు చెందిన శ్రీ హారిస‌న్ à°¤‌à°¨ ఆరుగురు

స్నేహితుల‌తో à°•‌లిసి à°¨‌వంబ‌రు 23à°¨ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు ఆన్‌లైన్‌లో విరాళం అందించ‌à°¡à°‚ ద్వారా à°¨‌వంబ‌రు 28 నాటికి ఆరు బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్లు బుక్ చేసుకున్నారు.

వీరికి టికెట్లు à°–‌రారు కావ‌డంతో గురువారం తిరుమ‌à°²‌కు విచ్చేసి శ్రీ‌వారి నేత్ర à°¦‌ర్శ‌నం చేసుకున్నారు. విదేశీయుల‌ను గుర్తించిన à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో శ్రీ

ఎవి.à°§‌ర్మారెడ్డి వారితో ముచ్చ‌టించారు. 
    à°ˆ సంద‌ర్భంగా శ్రీ హారిస‌న్ మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం à°¤‌à°¨ à°¸‌హోద్యోగి à°’à°•‌రు వ్య‌క్తిగ‌తంగా, వృత్తిప‌à°°à°‚à°—à°¾ చాలా

à°•‌ష్టాలు ఎదుర్కొన్నాడ‌ని చెప్పారు. à°…à°¤‌డు శ్రీ‌వారికి à°…à°ª‌à°°‌à°­‌క్తుడ‌ని, à°•‌ష్టాలు తీరితే స్వామివారి à°¦‌ర్శనానికి à°µ‌స్తాన‌ని మొక్కుకున్నాడ‌ని వివ‌రించారు.

à°•‌ష్టాలు తీరిపోవ‌డంతో à°† à°¤‌రువాత తిరుమ‌à°²‌కు à°µ‌చ్చి మొక్కు తీర్చుకున్నాడ‌ని తెలిపారు. అప్ప‌టినుండి తాను కూడా శ్రీ‌వారి à°®‌హిమ‌లు తెలుసుకుంటున్నాన‌ని,

క్ర‌మం à°¤‌ప్ప‌కుండా ఎస్వీబీసీలో స్వామివారి కార్య‌క్ర‌మాల‌ను చూస్తున్నాన‌ని చెప్పారు. à°† à°¤‌రువాత శ్రీ‌వాణి ట్ర‌స్టు గురించి తెలుసుకుని ఆన్‌లైన్‌లో బ్రేక్

à°¦‌ర్శ‌à°¨ టికెట్లు బుక్ చేసుకున్నాన‌ని తెలిపారు. ఆన్‌లైన్‌లో à°—‌ది కూడా బుక్ చేసుకునే à°…à°µ‌కాశం ఉంద‌ని à°¤‌à°¨‌కు తెలియ‌à°•‌పోవ‌డంతో తిరుప‌తిలో à°—‌ది

తీసుకున్నాన‌ని వివ‌రించారు. శ్రీ‌వారిని à°¦‌ర్శించుకుని à°¤‌న్మ‌à°¯‌త్వానికి లోన‌య్యాన‌ని, ఇది à°¸‌రికొత్త అనుభ‌à°µ‌à°®‌ని తెలిపారు.
     à°¶à±à°°à±€‌వారి à°¦‌ర్శనానంత‌à°°à°‚

థాయ్‌లాండ్ à°­‌క్తుడు వేదాశీర్వ‌à°š‌నం టికెట్ కొనుగోలు చేసి à°¤‌à°¨ స్నేహితుల‌తో à°•‌లిసి à°°à°‚à°—‌నాయ‌కుల మండ‌పంలో వేదాశీర్వ‌à°š‌నం అందుకున్నారు. థాయ్‌లాండ్

à°­‌క్తుల‌కు శ్రీ‌వారి చిత్ర‌à°ª‌à°Ÿà°‚, తీర్థ‌ప్ర‌సాదాల‌ను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో à°…à°‚à°¦‌జేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam