DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యాటక హబ్ గా సీతంపేట మారుతుంది : మంత్రి ధర్మాన 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 31, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా  à°¸à±€à°¤à°‚పేటను పర్యాటక హబ్ à°—à°¾

రూపొందించనున్నట్లు రహదారులు భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.  à°®à°‚గళవారం సీతంపేట అడ్వంచర్ పార్కులో  5 à°¡à±€ థియేటర్ ను మంత్రి ధర్మాన కృష్ణదాస్,

ఎమ్మెల్యే విశ్వాస రాయి కళావతి, ఐటీడీఏ. పి.à°“ . సాయి కాంత్ వర్మ, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ తో కలసి ప్రారంభించారు.  à°ˆ సందర్భంగా  à°®à°‚త్రి మాట్లాడుతూ,

ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు.  à°°à±‚.47 లక్షల తో  à°…డ్వెంచర్ పార్క్ లో 5 à°¡à±€ థియేటర్ ను నిర్మించ à°¡à°‚ జరిగిందన్నారు. పర్యాటక అభివృధ్ధిలో

భాగంగా  à°°à°¹à°¦à°¾à°°à°¿ విస్తరణ చేస్తున్నట్లు చెప్పారు. జగతిపల్లిలో  à°°à°¿à°¸à°¾à°°à±à°Ÿà±à°¸à± నిర్మించనున్నామన్నారు.  à°…రకు అందాలకు ధీటుగా సీతంపేటను అభివృధ్ధి చేస్తామని

తెలిపారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం రాజధాని అయితే మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు.  à°®à°¾à°°à±à°šà°¿ నెలలో గిరిజన ఉత్సవాల నిర్వహిస్తామని తెలిపారు.   ఎమ్మెల్యే

విశ్వాసరాయి  à°•à°³à°¾ వతి మాట్లాడుతూ, à°ˆ ప్రభుత్వం ఆదివాసీలకు అనేక  à°¸à°‚క్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.  à°—ిరిజనుల ఆర్థిక అభవృద్ధికి తోడ్పాటు

అందిస్తున్నాదని తెలిపారు.  à°—ిరిజనులకు మంచి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, 5 à°¡à±€  à°¥à°¿à°¯à±‡à°Ÿà°°à±  à°¦à±à°µà°¾à°°à°¾ గిరిజనులకు ఉపాధి అవకాశాలు  à°®à±†à°‚డుగా

కలుగుతాయన్నారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వలుస వెళ్ళే పరిస్థితులు దూరమౌతాయన్నారు. అడ్వంచర్ పార్కు అభివృధ్ధితో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి అవుతున్నదని

అక్కడి ప్రజలకు  à°®à°‚à°šà°¿  à°†à°¹à±à°²à°¾à°¦à°¾à°¨à±à°¨à°¿ అందించడం జరుగుతున్నదని తెలిపారు.  à°—à°¿à°°à°¿à°œ à°¨ సాంప్ర దాయాలు, వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేసారని తెలిపారు. ఏ. పి.   ఎన్. జీ.à°“.

 à°…సోసియేషన్ పాలకొండ వారు రూపొందించిన 2020 సం.పు  à°•à°¾à°²à±†à°‚డర్ ను ఆవిష్కరించారు. 3- à°¡à°¿ రూమ్ ను చూసారు. 5-à°¡à°¿ చిత్రాన్ని వీక్షించారు. 
   à°ˆ కార్యక్రమానికి జిల్లా పర్యాటక

అధికారి ఎన్. నారాయణ రావు, ఐ.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž .  à°Žà°ªà°¿à°’  à°†à°¨à°‚దరావు,  à°—ిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కమల, తహశీల్దార్ దిలీప్ చక్రవర్తి, à°Žà°‚.à°¡à°¿.à°“. కె.సత్యం, దుప్పాడ పాపినాయుడు, కనపాక

సూర్యప్రకాశ రావు, సి.ఐ. రవిప్రకాష్, ఎస్.ఐ. బి.హైమవతి, ఐటీడీఏ సిబ్బంది, తదితరులు హాజరైనారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam