DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బడి బయట నున్న పిల్లల సర్వే పక్కాగా చెయ్యాలి 

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి : కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 11, 2020 (డిఎన్‌ఎస్‌) :

 à°¬à°¡à°¿à°¬à°¯à°Ÿà°¨à±à°¨à±à°¨ బడి ఈడు పిల్లల  à°¸à°°à±à°µà±‡à°¨à± పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  à°®à°‚గళవారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో మన

బడికి పోదాం కార్యక్రమం జరిగింది.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 15à°µ తేదీ వరకు బడి బయటనున్న బడి ఈడు పిల్లలను గుర్తించడానికి

సర్వే నిర్వహించాలన్నారు.  à°®à°¨ బడికి పోదాం యాప్ ద్వారా మండల పరిధిలో à°—à°² బడి బయట పిల్లలను పాఠశాలల మరియు ప్రత్యామ్నాయ పాఠశాలలలో చేర్పించడానికి ఎన్యూమరేటర్ల

ద్వారా సకాలంలో సర్వే నిర్వహించాలని తెలిపారు.  à°ˆ సర్వే ద్వారా బడి మానేసిన విద్యార్ధులు, ఇంతవరకు బడిలో చేరని ఇతర జిల్లాల నుండి వచ్చిన విద్యార్ధులను, సంచార జాతుల

పిల్లలను గుర్తించి మన బడికి పోదాం యాప్ లో అప్ లోడ్ చేయాలని తెలిపారు. ఈ విధంగా అప్ లోడ్ చేసిన వివరాలననుసరించి వారిని అందుబాటులో గల పాఠశాలలలో చేర్పించాలన్నారు.

 à°®à°‚à°¡à°² విద్యాశాఖాధికారులు పంచాయితీ హేమ్ లెట్ వారీగా ఎన్యూమరేటర్ లను నియమించి సర్వే చేయించాలని తెలిపారు.  à°…నాధ పిల్లలు, యాచకుల పిల్లలు, వలసలు వచ్చే వారి

కుటుంబాల వారి పిల్లలు, ఇటుక బట్టీ పనివారల పిల్లలు, తీర ప్రాంతాల పిల్లలను గుర్తించాలని, ఏ ఒక్కరూ తప్పిపోరాదని చెప్పారు.  à°ˆ కార్యక్రమం ద్వారా బడికి పంపించిన

తల్లి తండ్రులకు కలెక్టర్ రూ. 1000/-లు ఇస్తామని, పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి గుర్తించిన వాలంటీర్లు, అంగన్వాడీ వర్కర్లకు సైతం వంద నుండి అయిదు వందల రూపాయల

వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తామని చెప్పారు.   వాలంటీర్లు, అంగన్వాడీ వర్కర్లకు  à°Žà°¨à±à°¯à±‚మరేషన్ పనులను అప్పగించాలన్నారు.  à°¡à°¿.à°‡.à°“, ఎస్.ఎస్.à°Ž.లు సంయుక్తంగా

కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. 
        à°ªà±à°°à°­à±à°¤à±à°µ పాఠశాలలు,  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± పాఠశాలలకు ధీటుగా నిర్వహించాలన్నారు.

పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, నాణ్యమైన భోజనాన్ని విద్యార్ధులకు అందించాలని తెలిపారు.   మెనూ ప్రకారం భోజనాన్ని తయారు చేయాలని

తెలిపారు.  à°Žà°ªà±à°ªà°Ÿà°¿à°•à°ªà±à°ªà±à°¡à± వంటసామగ్రిని సమకూర్చుకోవాలని తెలిపారు.  à°ªà°¿à°²à±à°²à°² వస్త్రధారణపై శ్రధ్ధ వహించాలని, విద్యార్ధులకు షూస్, యూనిఫారం అందచేయాలని మగ పిల్లలు

తప్పని సరిగా ఇన్ షర్ట్ చేసుకునే విధంగా వారికి అలవాటు చేయాలన్నారు.  à°¨à°¾à°¡à±-నేడు కార్యక్రమం పనులన్నీ త్వరితగతిన ప్రారంభం కావాలన్నారు.  à°…న్ని హాస్టళ్ళలో మోడల్

టాయ్ లెట్లను నిర్మించాలన్నారు. à°Žà°‚.à°‡.ఓలు ప్రతీ రోజు కనీసం రెండు పాఠశాలలను పర్యవేక్షించాలన్నారు. 10à°µ తరగతి పరీక్షలలోమంచి ఫలితాలు రావాలన్నారు.  à°µà±†à°¨à±à°•à°¬à°¡à°¿à°¨

విద్యార్థులపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలన్నారు.  à°®à°¾à°¸à± కాపీయింగ్ కు తావివ్వరాదన్నారు. సమిష్టి కృషితో విద్యార్ధులకు మంచి విద్యను అందించాలని తెలిపారు.  
      

 à°ˆ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి à°Žà°‚.చంద్రకళ, ఆర్.వి.à°Žà°‚. ప్రాజెక్టు అధికారి పైడి వెంకట రమణ,  à°œà°¿à°²à±à°²à°¾ పంచాయితీ అధికారి రవికుమార్, ఐ.సి.à°¡à°¿.ఎస్. పి.à°¡à°¿

జిజయదేవి, మెప్మా పి.à°¡à°¿. కిరణ్ కుమార్, ఉప విద్యాశాఖాధికారులు, à°Ž.à°Žà°‚.à°“. సంజీవయ్య, లక్ష్మణరావు, à°¡à°¿.గోవిందరావు, సుధాకర్  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam