DNS Media | Latest News, Breaking News And Update In Telugu

19 న బాక్సింగ్ లో స్పోర్ట్స్ నర్సరీ ఎంపికలు, డిఎస్ డిఓ సూర్యారావు

బాల బాలికల్లో ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .
విశాఖపట్నం, ఫిబ్రవరి 17, 2020 (డిఎన్‌ఎస్‌) : చిన్నారుల్లో క్రీడా

ప్రతిభను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ నర్సరీ పోటీలను ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ విశాఖపట్నం  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో నిర్వహిస్తున్నట్టు విశాఖపట్నం క్రీడా

ప్రాధికార సంస్థ ఇంచార్జి à°¡à°¿ ఎస్ à°¡à°¿ à°“,  à°šà±€à°«à± కోచ్ à°Žà°‚ సూర్యారావు తెలిపారు. à°ˆ క్రమం లోనే విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో బాక్సింగ్ క్రీడ లో ఉత్తమ ప్రదర్శన, ఆసక్తి

కనపరుస్తున్న బాల బాలికలను ఎంపిక చేసేందుకు à°ˆ విభాగంలో స్పోర్ట్స్ నర్సరీ ఎంపికలు జరుపుతున్నట్టు విశాఖపట్నం క్రీడా ప్రాధికార సంస్థ ఇంచార్జి à°¡à°¿ ఎస్ à°¡à°¿ à°“,  à°šà±€à°«à±

కోచ్ à°Žà°‚ సూర్యారావు తెలిపారు. à°ˆ పోటీల్లో పాల్గొనే అర్హత కల్గిన క్రీడాడారుల వయసు  8 నుంచి 12 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. à°ˆ వయసు లోపు క్రీడాకారులకు స్పోర్ట్స్

నర్సరీ పథకం ప్రకారం ఎంపికలు పోటీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ విభాగం లో బాక్సింగ్ క్రీడా పోటీల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. వీటిని విశాఖపట్నం జిల్లా

నర్సీపట్నం లో నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  

à°ˆ శిక్షణ సంబంధించి ఎంపికలను నర్సీపట్నంలోని  à°•à±†à°µà°¿à°•à±† స్టేడియం ఓపెన్ గ్రౌండ్

 à°œà°°à±à°—ుతున్నట్టు వివరించారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ బాక్సింగ్ ఆసక్తి కలిగిన క్రీడాకారులు బాలురు బాలికలు à°ˆ నెల 19à°µ తేదీ ఉదయం 9 గంటలకు నర్సీపట్నం లోని ఎన్టీఆర్ మినీ

స్టేడియం చేరుకోవాల్సినదిగా సూచిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తమ ఆధార్ కార్డు ప్రస్తుతం చదువుతున్న

విద్యార్హత పదోతరగతి ధ్రువీకరణ పత్రం నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తో వేదిక వద్దకు నిర్ణీత సమయానికి ముందుగా హాజరు కావాలన్నారు.  

బాలురు బాలికలు 8 నుంచి 12

సంవత్సరాల వయసు లోపు ఉన్న వారు ఈ పోటీలకు హాజరయ్యేందుకు అర్హులుగా తెలిపారు.

తీసుకు రావాల్సిన పత్రాలు :
 
పోటీల ఎంపీలకు ఎంపికలకు వచ్చే బాలురు మరియు

బాలికలు 1 ) తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, 2 ) ఆధార్ కార్డు , 3 ) విద్యార్హత ధ్రువీకరణ పత్రం ప్రస్తుతం చదువుతున్నది, 4 ) నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.  à°¤à°® వెంట తీసుకు

రావాల్సిందిగా కోరుతున్నారు. 

ఇతర వివరాలకు బాక్సింగ్ కోచ్ త్రిమూర్తులు ఫోన్ నెంబర్ లలో 9247322881 ,9332777778.    à°¸à°‚ప్రదించవచ్చని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam