DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా విపత్తులో జర్నలిస్టుల  సేవలు నిరుపమానం

*ప్రభుత్వం పాత్రికేయులకు ఆర్ధిక సాయం అందించాలి*

*600 మాస్క్‌లు పంపిణీ :వీజెఎఫ్‌ అధ్యక్షులు శ్రీనుబాబు*   

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మార్చి 23 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కరోనా విపత్తులో తమ ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు అందిస్తున్న సేవలు నిరుపమానమని వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం అధ్యక్ష,

కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌.దుర్గారావు కొనియాడారు. సోమవారం ఉదయం డాబాగార్డెన్స్‌ వీజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ప్రింట్‌ అండ్‌ ఎక్ట్రానిక్‌ మీడియా

జర్నలిస్టులకు, ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు, వెబ్‌ జర్నలిస్టులకు పెద్ద ఎత్తున మాస్క్‌à°² పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. à°ˆ సందర్భంగా మాట్లాడుతూ

జర్నలిస్టులు, మీడియా అందిస్తున్న నిరంతర సేవ వల్లే చాలా వరకు కరోనా అదుపులో ఉందన్నారు. 
దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులను అప్రమత్తం చేసే బాధ్యత కూడా

మీడియా స్వీకరించడం జరిగిందన్నారు. ఈ సమయంలో జర్నలిస్టులు తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి వీరోచితంగా సేవందిస్తున్నారన్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా

జర్నలిస్టు 24 గంటలో సేవందించారన్నారు. 
à°ˆ సమయంలో జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉందన్నారు. అర్హులైన జర్నలిస్టుందరికీ రూ.20  à°µà±‡à°²à± చొప్పున తక్షణ సాయం

అందించాలని వీరు కోరారు. తొలివిడతగా 300 మాస్క్‌లు, రెండో  à°µà°¿à°¡à°¤à°—à°¾ సోమవారం 600 మాస్క్‌లను వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు అందజేయడం

జరిగిందన్నారు. 
దశ వారీగా à°ˆ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అనంతరం పలువురు జర్నలిస్టులకు మాస్క్‌లను శ్రీనుబాబు, దుర్గారావు అందజేశారు. à°ˆ కార్యక్రమంలో

వీజేఏఫ్‌ జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, కార్యవర్గ సభ్యులు  à°Žà°®à±‌.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, సీనియర్‌ పాత్రికేయులు పి.నారాయణ్‌, సునీల్, ఆంధ్ర భూమి సుబ్రహ్మణ్యం,

తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam