DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కలెక్టర్ ఆదేశించారు - శ్రీకాకుళం తాగుబోతులు పాటించారు

*మందు షాపు à°² ముందే గొడుగులు అమ్మబడును, అద్దె కు ఇవ్వబడును* 

*మద్యం షాప్ à°² వద్ద గొడుగులతో వచ్చిన రాజపోషకులు* 

*శ్రీకాకుళం నగరం లో బారులు తీరిన

మందుబాబులు, గొడుగులు* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మే 06, 2020 (డిఎన్ఎస్) : రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా విక్రయిస్తున్న

మద్యం కావాలంటే కచ్చితంగా కొనుగోలుదారులు గొడుగులు వేసుకుని రావాల్సిందేనని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్ ఆదేశించిన విషయం తెలిసిందే. బుధ

వారం ఉదయం నుంచే శ్రీకాకుళం నగర వీధులన్నీ గొడుగులు ధరించిన రాజపోషకులు భారీ క్యూ లైన్లలో బారులు తీరారు. 

మద్యం కొనుగోలుదారులు విధిగా గొడుగు, మాస్కు

వేసుకోవాలని కలెక్టర్ అన్నారు.  à°—ొడుగు వేసుకోవడం వలన à°Žà°‚à°¡ వేడిమి నుండి రక్షణతో పాటు భౌతిక దూరం పాటించుటకు అవకాశం కలుగుతుందని మంగళవారం ప్రకటించిన విషయం

తెలిసందే. 

మందు కొనడానికి వచ్చిన వాళ్ళ దగ్గర కచ్చితంగా  à°—ొడుగు ఉండాలి అని జిల్లా కలక్టర్ నిబంధన పెట్టడం తో శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాల దగ్గర

గొడుగు లేకుండా వచ్చిన వాళ్ళ కోసం గొడుగుల అమ్మకాల దుకాణాలు కూడా వెలిశాయి. అతి తక్కువ లో రూ. 100 చొప్పున ఒక్కో గొడుగు అమ్ముతున్నారు.  à°®à°°à°¿à°•à±Šà°‚తమంది మరీ తెలివి à°•à°¿

పోయి  à°’à°• à°—à°‚à°Ÿ కు అద్దెకు కూడా ఇస్తున్నారు. 

మద్యం దుకాణాల ముందు గొడుగులా హంగామా కూడా పెరిగిపోయింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam