DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్యవైశ్యులకు కుటుంబ సురక్ష ఆసరా: మంత్రి వెలంప‌ల్లి 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 01, 2021  (డి ఎన్ ఎస్):* ఆర్యవైశ్య కుటుంబాలకు వాసవీ కుటుంబ సు రక్ష పథకం ఎంతో ఆసరాగా ఉందని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తెలిపారు. సొమ‌వారం బ్ర‌హ్మ‌ణ‌వీధి దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో  జ‌రిగిన  కుటుంబ సురక్ష  

కార్యక్రమంలో మంత్రి పాల్గొన్ని, 17 మందికి  25 లక్షల రూ చెక్కులు పంపిణీ చేశారు.  కార్య‌క్ర‌మంలో ఛాంబ‌ర్ అప్ కామ‌ర్స్ అధ్య‌క్ష‌లు కొన‌క‌ళ్ల విధ్యాధ‌ర రావు,  ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వంక దార వాసుదేవ్,  I E C ఆఫీసర్గా చీదెళ్ళ బసవేశ్వర రావు, v212A జిల్లా గవర్నర్ బొడ్డు శ్రీనివాసరావు, జిల్లా క్యాబినెట్

సెక్రటరీ కె ఎల్ వి సతీష్  కుమార్  VKSP ఇన్చార్జి అయిన పొట్టి శివ కుమార్ మరియు జిల్లా వాసవి నాయకులు ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam