DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాశ్మీరీ పండిట్ల పై జరిగిన ఘాతుకాల చరిత్రే. ఈ కాశ్మీర్ ఫైల్స్

*నోరెత్తని పాలకులు, మీడియా, మానవ హక్కుల సంఘాలు*   

*విశాఖపట్నం, మార్చి 17, 2022 (డిఎన్ఎస్):* లక్షలాది మంది కాశ్మీర్ పండిట్లు / హిందువులపై కాశ్మీర్ లో జరిగిన దారుణ మరణ ఘాతుకాలు, మహిళలపై అత్యాచారాలను అడ్డుకోవాల్సిన నాటి ప్రభుత్వాలు, పాలకులు, మీడియా, మానవ హక్కుల సంఘాల వైఫల్యానికి నిదర్శనమే కాశ్మీర్ ఫైల్స్

చిత్రం. ఇది ఏ ఒక్కరో చెప్తున్నా మాట కాదు. దేశ, విదేశాల్లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆవేదన తో, కన్నీటితో చెవుతున్న మాట. అయితే నాటి పాలకులు చేసిన ఎన్నో తప్పిదాలకు బలైన లక్షలాది కాశ్మీరీ హిందువులు నేటికీ చిన్నాభిన్నమైపోయారు. వారిని ఆదుకునే ప్రయత్నం నేటి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. దేశ వ్యాప్తంగా ఎన్నో

ప్రగల్బాలు పలికే రాజకీయ పార్టీలు కాశ్మీరీ హిందువుల విషయం లో నోరెత్తక పోవడానికి ప్రధాన కారణం మైనారిటీ ఓట్లు. ఈ చిత్ర కారణంగా నాటి కాశ్మీరీ దురాగతాలు బాహ్య ప్రపంచం దృష్టికి ఇన్నేళ్ల తర్వాత వచ్చింది. దీని ప్రభావం అన్ని రాజకీయ పార్టీలపై విస్తృతంగా చూపుతుంది అన్నది వాస్తవం గానే ప్రేక్షకులు

తెలియచేస్తున్నారు. 

1990 లో కాశ్మీర్ లో జరిగిన హింస కి  భయపడి బిక్కు బిక్కు మంటూ స్వదేశం లో ఆస్తులు  సొంత వారిని కోల్పోయి అన్ని విడిచి దూరం గా  బిక్కు బిక్కు మంటూ స్వదేశం లో నే పరాయి వారి గా బ్రతికారు కాశ్మీర్ పండిత్ లు... జనవరి 19,1990 రోజు మసీదు మైకు ల లో కాశ్మీర్ పండితులు హిందువులు కాశ్మీర్ విడిచి  పెట్టి

వెళ్లాలని లేకుంటే  చంపుతామని కాశ్మీర్ లో ఉన్న అన్ని మసీదు ల లో హజా ఇచ్చారు...కళ్ళ ముందే బార్య బిడ్డ లని  మానభంగాలు చేశారు...కళ్ళ ముందే పాశవికంగా చంపారు...సుమారు 5 లక్షల మంది కాశ్మీర్ పండితులు కాశ్మీర్ నీ విడిచి పెట్టీ వెళ్లి పోయారు.... ఏ మీడియా వారి బాధ నీ చూపించ లేదు.. ఏ నాయకుడు వారి బాధ పట్టించు కోలేదు...ఒక్క బాల్ ధకరే

మాత్రమే కాశ్మీర్ పండితులకు మహారాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో వారికి ఫ్రీ education ఇచ్చాడు...ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు మోడీ రూపం లో కాశ్మీర్ కి ఉన్న 370 డి తీసి వేసి ప్రస్తుతం వారికి ఇల్లు కాలనీ లు కట్టిస్తున్నారు...ఎంత ఘోరం ... ఏ కమ్యూనిస్ట్ నాయకుడు కానీ... ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ ఏ రోజు ఈ విషయం  గురించి బయట ప్రపంచం కి

చెప్పలేదు....ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు...ఆకలి పస్తుల తో జీవితం గడిపారు.....విలువైన ఆస్తులు ...అన్ని కోల్పోయి స్వదేశం లో ఎక్కడో చిన్న క్యాంప్ ల లో తల దాచుకున్నారు....మోడీ బీజేపీ ప్రభుత్వం రాకుంటే విరి గురించి బయట ప్రపంచం కి అసలు తెలిసేది కాదు.....కాశ్మీర్ లాల్ చౌక్ లో పాకిస్తాన్ జెండా పెట్టారు ఆ రోజు....మోడీ వచ్చాక

ఆర్టికల్ 370డి రద్దు చేసి ఉగ్రవాదుల నీ కుక్క లని కాల్చి నట్టు కాల్చి వేశారు....ఇప్పుడు భారత దేశ జెండా లాల్ చౌక్ లో ఎగురుతుంది....కాశ్మీర్ పండితులు ఎన్నో రోజులు చూస్తున్న మంచి రోజులు వచ్చాయి ..కానీ గతం లో కోల్పోయిన వారి అందమైన జీవితం భవిష్యత్ కుటుంభం నీ ఎవ్వరూ  తీసుకొని రాలేరు.....మళ్ళీ వారి కి మంచి రోజులు రావాలని  మంచి

జరగాలని కోరుకుందాం...సర్వం కోల్పోయి క్యాంప్ ల లో తల దాచుకున్న వారి వీడియోలు సైతం సోషల్ మీడియా లో విడుదల అయ్యాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam