DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లాలో లో 54 మంది తహసీల్దార్ల బదిలీ 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 01, 2022 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లాలో భారీగా తహసీల్దార్ల బదిలీ జరిగింది. వీరిలో చాలామందికి స్థానచలనం కలుగగా, కొందరిని అదే స్థానం లో కొనసాగించారు. వారి వివరాలు ఇవే. . .

1. S.రమణయ్య , DAO, విశాఖపట్నం నుండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 0/0 సబ్ కలెక్టర్, పాడేరు కు బదిలీ

అయ్యారు. 

2. కె.వేణుగోపాల్, ఆనందపురం నుండి భీమునిపట్నం తహశీల్దార్ గా.

3. K.V.Eswar rao, భీమునిపట్నం MRO ను సూపరింటెండెంట్, అడ్మిన్ సెక్షన్, కలెక్టర్ కార్యాలయం

4. ఎం.వి.ఎస్. లోకేశ్వర్ రావు, గాజువాక ను పద్మనాభం తహశీల్దార్ గాను, 

5. P.V.L.N.గంగాధరరావు గోపాలపట్నం (విశాఖపట్నం జిల్లా నుండి అనకాపల్లి

జిల్లాకు కేటాయించబడింది.) DAO, 0/0 RDO, అనకాపల్లికి

6. ఎం.పాల్ కిరణ్, మహారాణిపేట నుండి విశాఖపట్నం రూరల్ తహశీల్దార్ గా,  

7. కె.రమామణి, ములగడ నుండి మహారాణిపేట తహశీల్దార్ గా

8. A.శ్రీనివాసరావు, పద్మనాభం నుండి Spl.తహశీల్దార్, LA, VMRDA

9. కె.వి.రామ లక్ష్మి, పెదగంట్యాడ నుండి సూపరింటెండెంట్, కలెక్టర్

కార్యాలయం

10. ఎల్.బాబ్జీ, పెందుర్తి (విశాఖపట్నం జిల్లా నుండి అనకాపల్లి జిల్లాకు కేటాయించబడింది.) ను మునగపాక తహశీల్దార్ గా

11. కె.జ్ఞానవేణి, సీతమ్మధార నుండి ములగడ తహశీల్దార్ గా

12. ఎల్.రామారావు, విశాఖపట్నం రూరల్ నుండి ఆనందపురం తహశీల్దార్ గా

13. M. సుమ బాల, ప్రత్యేక తహశీల్దార్(L.A), రెవెన్యూ

డివిజన్, విశాఖపట్నం ను 
సూపరింటెండెంట్, కోఆర్డినేషన్, కలెక్టర్ కార్యాలయం, విశాఖపట్నం

14. J. తారకేశ్వరి, VMRDA Spl. తహశీల్దార్ (LA), నువిశాఖపట్నం. ను స్పెషల్ .తహశీల్దార్, విశాఖపట్నం
రెవెన్యూ డివిజన్, (LA),

15. M.ఆననదకుమార్, కలెక్టర్, )/0 Spl. తహశీల్దార్‌ కు డిప్యూటీ ల్యాండ్ ప్రొటెక్షన్,  ను పెందుర్తి తహశీల్దార్

గా

16. M.A.మనోరంజని, AOLR నుండి డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 0/0 RDO, విశాఖపట్నం

17. కె.ఆనందరావు, ఎస్టేట్ ఆఫీసర్, జివిఎంసి నుండి ఎస్టేట్ ఆఫీసర్, జివిఎంసి

18. ఎం.వి.కె.ఎస్. రవి, సూపరింటెండెంట్, కలెక్టర్ కార్యాలయం (ఆర్డర్ టు సర్వ్) కు
Spl.తహశీల్దార్, 0/0 SDC, ల్యాండ్ ప్రొటెక్షన్, విశాఖపట్నం

19. M.S.

కళావతి, సూపరింటెండెంట్, కలెక్టర్ కార్యాలయం (ఆర్డర్ టు సర్వ్) కు AO, భూ సంస్కరణలు, విశాఖపట్నం

20. వి.సుజాత, సూపరింటెండెంట్, సెక్షన్ (ఆర్డర్ టు సర్వ్) ను గాజువాక తహశీల్దార్‌ గా  

21. పి.రామారావు, సూపరింటెండెంట్, ల్యాండ్స్ సెక్షన్ (ఆర్డర్ టు సర్వ్) నుండి సూపరింటెండెంట్, ల్యాండ్స్ సెక్షన్, కలెక్టర్ కార్యాలయం,

విశాఖపట్నం

22. పి. శ్యామ్ ప్రసాద్ (ASR జిల్లా నుండి వైజాగ్ జిల్లాకు కేటాయించబడింది.) ను  తహశీల్దార్, సీతమ్మధార తహశీల్దార్ గా

23. కె. జయ, నర్సీపట్నం (ఎకెపి జిల్లా నుండి వైజాగ్ జిల్లాకు కేటాయించబడింది.) ను  గోపాలపట్నం తహశీల్దార్ గా

24. జి.రాంబాయి, అత్చుతాపురం నుండి అననాథగిరి తహశీల్దార్

గా

25. డి.సుబ్రహ్మణ్యం శాస్త్రి, DAO, అనకాపల్లి,  నక్కపల్లి  తహశీల్దార్ గా

26. ఎ. శ్రీనివాసరావు, అనకాపల్లి టు కొనసాగింపు 

27. బి. సుధాకర్, కసింకోట నుంచి కొనసాగింపు 

28. వై.శ్రీనివాసరావు, యలమంచిలి ను అచ్యుతాపురం తహశీల్దార్ గా

29. పి. భాగ్యవతి, రాంబిల్లి ను

కొనసాగింపు 

30. కె. జైప్రకాష్, మునగపాక ను పాయకరావుపేట తహశీల్దార్ గా

31. బివి రాణి, పరవాడ  ను చీడికాడ తహశీల్దార్ గా

32. కె. రమాదేవి, సబ్బవరం ను  పెదగంట్యాడ తహశీల్దార్ గా

33. ఎల్.తిరుమల బాబు, చోడవరం ను కొనసాగింపు 

34. S. A. మహేశ్వరరావు, బుచ్చియ్యపేట ను  రావికమతం తహశీల్దార్

గా

35. పి.కనకారావు, రావికమతం. ను నాతవరం తహశీల్దార్ గా

36. పి.శ్రీనివాసరావు, రోలుగుంట ను  ఎస్.రాయవరం తహశీల్దార్ గా

37. పి.వి. రత్నం, వి.మాడుగుల కొనసాగింపు 

38. జె.రమేష్ బాబు, దేవరపల్లి ను కె.కోటపాడు తహశీల్దార్ గా

39. ఎం. లక్ష్మి, కె.కోటపాడు ను  దేవరపల్లి తహశీల్దార్ గా

40. S. V.

అంబేద్కర్, చీడికాడ ను బుచ్చయ్యపేట తహశీల్దార్ గా

41. R. నరసింహ మూర్తి, DAO నర్సీపట్నం నుండి సూపరింటెండెంట్, సమన్వయ విభాగం ,కలెక్టర్ కార్యాలయం, అనకాపల్లి

42. కె వెంకటేశ్వరరావు, గొలుగొండ ను రోలుగుంట తహశీల్దార్ గా

43. ఎస్.రాణి అమ్మాజీ, మాకవరపాలెం ను ఎలమంచిలి తహశీల్దార్ గా

44. కె. జానకమ్మ,

నాతవరం ను పాడేరు తహశీల్దార్ గా

45. పి.అంబేద్కర్, పాయకరపేట ను గొలుగొండ తహశీల్దార్ గా (ఓఎస్‌డి రీసర్వేగా డిప్యుటేషన్‌పై, ప్రభుత్వ ప్రాధాన్యతా ప్రాజెక్టుల కలెక్టరేట్, అనకాపల్లి

46. ​​బి. సత్యనారాయణ, ఎస్.రాయవరం ను సబ్బవరం తహశీల్దార్ గా

47. వి.వి.రమణ, నక్కపల్లి ను  నర్సీపట్నం తహశీల్దార్

గా

48. M.V.V.ప్రసాద్, తహశీల్దార్, అననాథగిరి (ASR జిల్లా నుండి కేటాయించబడింది) ను మాకవరపాలెం తహశీల్దార్ గా

49. వి. ప్రకాశరావు, తహశీల్దార్, పాడేరు (ASR జిల్లా నుండి కేటాయించబడింది) ను పరవాడ తహశీల్దార్ గా

50. వై.ఎస్. వి.వి. ప్రసాదరావు, కోటౌరట్ల ను కొనసాగింపు 

51. M.A. శ్రీనివాస్, సూపరింటెండెంట్,

అడ్మిన్ సెక్షన్, కలెక్టర్ కార్యాలయం, అనకాపల్లి కొనసాగింపు 

52. పి. లక్ష్మీదేవి, సూపరింటెండెంట్, మెజిస్టీరియల్ సెక్షన్, కలెక్టర్ కార్యాలయం, అనకాపల్లి టు కొనసాగింపు 

53. జె.సూర్యనారాయణ, సూపరింటెండెంట్, కోర్-డి, సెక్షన్, కలెక్టర్స్ ఆఫీస్, అనకాపల్లి నుండి DAO, 0/0 RDO, నర్సీపట్నం

54. చ. చంద్ర శేఖర్,

సూపరింటెండెంట్, ల్యాండ్స్-ఇ, కలెక్టర్స్ ఆఫీస్, అనకాపల్లి కొనసాగింపు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam