DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇకపై టిటిడి లో డిప్యుటేషన్లకు బ్రేక్. : టిటిడి నిర్ణయం 

తిరుమల, అక్టోబర్ 9, 2018 (డిఎన్ఎస్ DNS Online): తిరుమల తిరుపతి దేవస్థానముల ( టిటిడి ) లో ఇతర సంస్థల నుంచి డిప్యుటేషన్ పై వచ్చి ఇక్కడే కుదేలైపోయేవారికి టిటిడి పాలక మండలి

చుక్కలు చూపించేందుకు సిబ్బదపడింది. మంగళవారం జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమావేశంలో

తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
–    à°¤à°¿à°°à±à°®à°²à°²à±‹à°¨à°¿ వసతిగృహాల ఆధునీకరణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు ఎఫ్‌ఎంఎస్‌ సబ్‌ కమిటీ చేసిన

సిఫార్సులను ఆమోదించడమైనది. ఇందుకు రూ.112 కోట్లు ఖర్చు కానుంది.
–    à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°²à±‹à°¨à°¿ రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను

పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటుకు ఆమోదం.
–    à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విద్యాసంస్థల్లోని బోధనా సిబ్బందికి పదవీ విరమణ లేదా మరణించిన సందర్భాలలో ఆర్జిత సెలవు(Earned Leave) మరియు అర్ధ

వేతన సెలవుల(Half pay Leave) నగదు మార్పిడికి సంబంధించి జి.ఓ.నం.90 అమలుచేసేందుకు నిర్ణయం.
–    à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆధ్వర్యంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ఆదరణ ఎక్కువగా ఉన్న

గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచేందుకు, ఆదరణ తక్కువగా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆమోదం.
–    à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామణి

డిప్యూటేషన్‌ విధులను రద్దు చేసేందుకు ఆమోదం.
–    à°«à°¾à°°à°¿à°¨à±‌ సర్వీసు నుండి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°•à°¿ వచ్చిన ఉద్యోగులను 3 సంవత్సరాల కాలపరిమితి అయిన తరువాత మాతృసంస్థకు బదిలీ

చేయాలని నిర్ణయం. ఒకసారి వచ్చిన వారిని రెండవ పర్యాయం విధుల్లోకి తీసుకోరాదని నిర్ణయం.
–    à°’కేచోట మూడు సంవత్సరాలు విధులు నిర్వహించిన à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉద్యోగులను మరొక

విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం నవంబరు 1 నుండి అమల్లోకి వస్తుంది.
–    à°…లిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.120 కోట్లతో దాదాపు 500 గదులతో

వసతి సముదాయం నిర్మించేందుకు ఆమోదం.
à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు చైర్మన్ పుట్ట సుధాకర్,  à°ˆà°µà±‹  à°…నిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి

 à°®à°¨à±‌మోహన్‌ సింగ్‌, కమిషనర్‌ à°¡à°¾|| à°Žà°‚.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు  à°¸à±à°§à°¾à°¨à°¾à°°à°¾à°¯à°£à°®à±‚ర్తి,  à°°à°¾à°¯à°ªà°¾à°Ÿà°¿ సాంబశివరావు,  à°¬à±‹à°‚à°¡à°¾ ఉమామహేశ్వరరావు,  à°‡.పెద్దిరెడ్డి,  à°°à±à°¦à±à°°à°°à°¾à°œà±

పద్మరాజు,  à°®à±‡à°¡à°¾ రామకృష్ణారెడ్డి,  à°šà°²à±à°²à°¾ రామచంద్రారెడ్డి,  à°¬à°¿à°•à±†.పార్థసారధి,  à°œà°¿à°Žà°¸à±‌ఎస్‌.శివాజి,  à°¸à°‚డ్ర వెంకటవీరయ్య,  à°¡à±Šà°•à±à°•à°¾ జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు

 à°°à°¾à°˜à°µà±‡à°‚ద్రరావు,  à°Žà°¨à±‌.శ్రీకృష్ణ, తిరుమల జెఈవో  à°•à±†.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో  à°ªà±‹à°² భాస్కర్‌ పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #visakhapatnam  #vizag  #tirumala  #ttd  #tirupati  #trust board  #temple 

#meeting

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam