DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెంగాల్ లో బీజేపీ గెలుపు ఒక్కరోజులో వచ్చింది కాదు.

*రక్తపిపాసులపై  విజయం వెనుక పోరాట  యోధులెందరో. .*

*వేలాదిమంది కార్యకర్తల బలిదానం ఫలితమే. . .*

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, మే 04, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ ఈ పేరు వినగానే సగటు హిందువులకు మృత్యు పాశమే కనపడుతోంది. దాదాపు వందేళ్ల నుంచి హిందువులపై

జరుగుతున్నా దారుణ మరణ కాండపై విసిగిపోయిన హిందూ సమాజం తిరగబడితే సాధించిన విజయం మే 4 నాటి దృశ్యం. స్వాతంత్య్రం రాక ముందు నుంచే  బెంగాల్ లో హిందువులను లక్షలాదిగా ఊచకోత కోస్తూ ఉంటె. . .గాంధీ , నెహ్రూలు నోరు ఎట్టకపోవడం తో నాటి హిందూ పోరాట యోధులు గోపాల్ పాఠ లాంటి నేతలు ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడారు. 
సరిగ్గా వారి

స్ఫూర్తిగానే నేటి యువతరం, హిందూ సమాజ రక్షణ కోసం కొన్ని ఏళ్లుగా పోరాటాన్ని సాగించారు. సోమవారం నాటి బీజేపీ విజయం ఏ ఒక్క రోజు లోనో వచ్చింది కాదు. ఇలాంటి పోరాట యోధుల కృషి ఏంతో ఉంది.  ముందు కాలం లో తురకల దౌర్జన్యాలు, అనంతరం కమ్యుని( కృ) ష్టుల దారుణ హత్యాకాండలు , తదుపరి తృణమూల్ ఖాన్ గ్రెస్ చేతిలో మారుగా మారణకాండలు ఇలా

ఎన్నింటినో ఎదుర్కొని, నిలబడి చేసిన పోరాట ఫలితమే ఈ విజయం. ముఖ్యంగా హిందూ మహిళలు పట్టపగలే బెంగాల్ రోడ్లపై తిరగ గలిగే అవకాశమే ఉండేది కాదు. ఒక మహిళా వైద్యురాలు ఆసుపత్రిలో పనిచేస్తుండగానే  అత్యంత పాశవికంగా మానభంగం చేసి, చంపేస్తే నోరు ఎత్తని శూర్ఫణఖ ప్రభుత్వానికి హిందూ ఓటర్లు గట్టిగా గుణపాఠం చెప్పారు. ఎందరో ఎబివిపి

కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలను నడిరోడ్లపైనే పట్టపగలు చంపేస్తే ఒక్క కేసుకూడా పెట్టని సందర్భాలు kokollalu. నేరుగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి, రక్షణ కల్పించవలసిన పరిస్థితులు బెంగాల్ లో ఉన్నాయంటే . . పరిపాలన ఏ స్థాయి లో ఉండేదో తెలుస్తోంది. మరోప్రక్క బాంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు అడ్డుకోడానికి సరిహద్దు లో రక్షణ

వలయం కట్టాలని కేంద్రం కోరినా నాటి షూర్ఫణఖ ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వకపోవడం వెనుక ఎంత కుట్ర దాగి ఉందొ ప్రజలు గమనించారు. మరోప్రక్క కమ్యూనిస్టు లు సైతం  ఈ మరణ కాండలకు ఊతం ఇచ్చారు తప్ప, ఏనాడు వీటిని తప్పు పట్టలేదు. సుదీర్ఘకాలం వాళ్ళు పాలనా లో ఉండి  కూడా హిందువులపై దాడులకు ప్రోత్సహించారు. ముఖ్యంగా రోహింగ్యాలు,

అక్రమ వలసదారులకు స్థానిక రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ధ్రువ పత్రాలు ఇచ్చేసి, మరీ ఓట్లు వేయించుకుని, దొంగదారిలో అధికారాన్ని రెండు పార్టీలు దోచుకున్నాయి అని ఆధారాలు దొరికినా, ఎటువంటి చర్యలు లేవు. ఇటీవల సోషల్ మీడియా హంగామా పెరిగిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల దౌర్జన్యాలను ఆధారాలతో బహిర్గతం చెయ్యడంతో ప్రజల్లో

చైతన్యం బాగా పెరిగింది.  ముఖ్యంగా సందేశ్ ఖాలీ లో మహిళలపై టిఎంసి  జహంగీర్ ఖాన్ చేసిన అఘాయిత్యాలు ప్రపంచానికి తెలియడం తో  జనంలో ప్రతిఘటన మొదలయ్యింది. ఈ టిఎంసి దుర్మార్గాలు కమ్యూనిస్ట్ లకు , ఇతర పార్టీలకు తెలిసిన నోరు ఎట్టకపోవడం గమనార్హం. 2024 లో వెలుగు చూసిన ఈ దుర్మార్గాలపై పోరాటాన్ని మొదలు పెట్టిన మహిళను ఈనాటి

బీజేపీ విజయానికి ఒక కారణం.  వైద్యురాలి  అకాల మరణానికి ప్రతీకారం కోసం ఎదురుచూసిన యువత జెన్ జి పోరాటం మరొక కారణం. సాటి  కార్యకర్తలను కళ్ళ ముందరే కోల్పోయిన ఎబివిపి, బీజేపీ కార్యకర్తల  పోరాటం మరొక కారణం. ఇలా ఎందరో పోరాట యోధులు కలిసి సాధించుకున్న ఈ విజయం  బాధితులకు తప్పక న్యాయం చేస్తుంది అని అందరూ భావిస్తున్నారు.

గతం లో జరిగిన అఘాయిత్యాలపై  అన్నింటి పై పూర్తి విచారణ జరిపి, చట్ట ప్రకారం దోషులకు కఠిన శిక్షలు విధించాలి అని బెంగాల్ నేడు ఎదురు చూస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam