DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 నుంచి విశాఖ మ్యూజిక్ డాన్స్ అకాడమీ ఉత్సవాలు 

వారం రోజుల పాటు సంగీత నాటకోత్సవాలు 

త్రిచూర్ రామచంద్రన్ కు వీఎండీఏ పురస్కారం   

నాద విద్యా భారతి పురస్కారం, స్వర్ణ à°•à°‚à°•à°£ ధారణ   

సంగీత

కుటుంబ కచేరీలతో పులకరించనున్న విశాఖ 

(రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). ..  .

విశాఖపట్నం, ఆగస్టు  10, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల 17 నుంచి వారం రోజుల

పాటు జరిగే విశాఖ మ్యూజిక్ డాన్స్ అకాడమీ 33 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రముఖ సంగీత విద్వాన్సులు పద్మ భూషణ్, సంగీత

కళానిధి త్రిచూర్ వి. రామచంద్రన్ కు నాద విద్యా భారతి పురస్కారం అందించనున్నారు. à°ˆ నెల 17 నుంచి 23 వరకూ జరిగే ఉత్సవాల్లో  à°•à°°à±à°£à°¾à°Ÿà°•, హిందుస్తానీ సంగీతం లోప్రఖ్యాతి

గాంచిన విద్వాన్సులు సంగీత కచేరీలు చేయనున్నారు. దీనిలో భాగంగా à°ˆ నెల 17 à°¨ జరిగే   ప్రారంభోత్సవ సభలో రామచంద్రన్ కు నాద విద్యా భారతి పురస్కారం తో పాటు స్వర్ణ కమలం

పైగా నగదు పురస్కారం కూడా అందించడం జరుగుతుంది. 

ఈ వార్షికోత్సవాల్లో ఒక సంగీత కుటుంబం తమ గాత్ర కచేరీలతో విశాఖ కళాభిమానులు తరింపచేయనుంది. ప్రధాన

పురస్కార గ్రహీత త్రిచూర్ వి రామచంద్రన్ మొదటి రోజు కచేరీ à°šà±‡à°¸à±à°¤à±à°‚à°¡à°—à°¾, వారి సతీమణి చారుమతి రామచంద్రన్, కుమార్తె శుభశ్రీ రామచంద్రన్ లు రెండవ రోజు కచేరీ

చేయనున్నారు.  

కార్యక్రమాల వివరాలు:

à°ˆ నెల 17 à°¨ పద్మ భూషణ్, సంగీత కళానిధి  à°¤à±à°°à°¿à°šà±‚ర్ వి రామచంద్రన్ గాత్ర కచేరి,  à°µà°¾à°¯à°¿à°¦à±à°¯ సహకారం వయోలిన్ పై à°Žà°‚ ఏ

సుందరేశ్వరన్ , మృదంగం పై ఆర్. రమేష్, ఘటం పై హెచ్ శివరామ కృష్ణన్ లు అందించనున్నారు. 
   
à°ˆ నెల 18 à°¨ సర్వమ్ విష్ణు మయం జగత్ పేరిట  à°•à°²à±ˆ  à°®à°¾à°®à°£à°¿ చారుమతి రామచంద్రన్

 à°—ాత్ర కచేరి, సహకార గాత్రం శుభశ్రీ రామచంద్రన్, వాయిద్య సహకారం వయోలిన్ పై దుర్గ భవాని , మృదంగం పై ఆర్. రమేష్, ఘటం పై హరిబాబు లు అందించనున్నారు. 

ఈ నెల 19 న

కర్ణాటక సంగీతం, హిందుస్తానీ జుగల్బందీ పేరిట పెరి త్యాగరాజూ వయోలిన్ పై, ఉస్తాద్ అజిత్ పాల్ సితార్ పై, చేసే à°ˆ కచేరి à°•à°¿  à°µà°¾à°¯à°¿à°¦à±à°¯ సహకారం మృదంగం పై కె. శ్రీనివాస్,

తబలా పై ఉదయ నారి లు అందించనున్నారు. 

à°ˆ నెల 20 à°¨  à°°à±à°¦à±à°°à°ªà°Ÿà±à°¨à°‚ ఆర్. శ్రీకాంత్  à°—ాత్ర కచేరి, వాయిద్య సహకారం వయోలిన్ పై  à°µà°¿ ఎస్ పి జి శ్రీవాణి , మృదంగం పై అమర్ వినోద్

శ్యామ్, కంజీర పై  à°¸à±à°®à°¦à±  à°…నూర్  à°²à± అందించనున్నారు. 

ఈ నెల 21 న పియు ముఖర్జీ చే గ్రాండ్ హిందుస్తానీ గాత్ర కచేరీ, వాయిద్య సహకారం తబలా పై మల్లార్ గో స్వామి,

హార్మోనియం   పై జ్యోతిర్మయి బెనర్జీ లు అందించనున్నారు. 

ఈ నెల 22 న పవిత్ర గంగ పేరిట గంగా నది ఆవిర్భావ ఘట్ట వివరాలను రాజేశ్వరి సాయినాధ్, వైష్ణవి సాయినాధ్

బృందం  à°­à°¾à°°à°¤ నాట్యం రూపకం ప్రదర్శించనున్నారు. 

ఈ నెల 23 న భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్ సభ్యులచే ద్రౌపదీ వస్త్రాపహరణం పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించడం

జరుగుతుంది. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam