DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ యువతకు Hire ది బ్రైన్స్ బంపర్ అఫర్  

google form. : 

  

 

">

*డిసెంబర్ 25 న బ్రాహ్మణ యువతకు మెగా జాబ్ మేళ..* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, నవంబర్ 13, 2024 (డి ఎన్ ఎస్):* భారత దేశంలో ప్రభుత్వ రిజర్వేషన్ల పరంగా అణచివేయబడుతున్న బ్రాహ్మణా సమాజానికి తమ వంతు సహకారం అందించేందుకు Hire ది బ్రైన్స్ సంస్థ మెగా జాబ్ మేళ నిర్వహిస్తోంది. డిసెంబర్ 25, 2024 న

హైద్రాబాద్ లోని మాదాపూర్ లో గల  శ్రీవెంకటేశ్వర విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన కార్పొరేట్ సంస్థలు     సుమారు 100 కు పైగా ఈ మేళాలో పాల్గొనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణా యువతి యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చు అని నిర్వాహకులు తెలియచేస్తున్నారు. ఐటి, సాఫ్ట్ వేర్,

నాన్ ఐటి,  హార్డ్ వేర్, ఫుడ్, హోటల్స్, రియల్ ఎస్టేట్, విద్యా రంగం, బ్యాంకింగ్, బీమా, భవన నిర్మాణం, మీడియా, క్రీడలు, వాణిజ్యం, మార్కెటింగ్, మాన్యుఫాక్చరింగ్, ప్యాకింగ్, రవాణా, వీడియో షూటింగ్ - ఎడిటింగ్, టీవీ రంగం, అనిమేషన్, ఏఐ, ట్రాన్స్ పోర్ట్, అడ్వేర్టైజింగ్, కమ్యూనికేషన్స్, తదితర అన్ని రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగాలను

అందింస్తున్నాయి. సుమారు 10 వేల మందికి పైగా ఉపాధి ఇచ్చేందుకు ఈ మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియచేస్తున్నారు. గత ఏడాది రెండు విడతలుగా నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 18 వేలకు పైగా యువతకు ఉద్యోగాలను అందించామన్నారు.   
1 మెగా జాబ్ మేళ నిర్వహించే తేదీ: డిసెంబర్ 25 , 2024 . 
2 అభ్యర్థులు ఆ రోజు ఉదయం 8 గంటల

లోపు జాబ్ మేళ వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. 
3 . జాబ్ మేళ వేదిక : శ్రీ వెంకటేశ్వర గ్రూప్ అఫ్ కాలేజెస్, మెట్రో పిల్లర్ నెంబర్ సి 1762 వద్ద, విఠల్ రావ్ నగర్, మాదాపూర్, హైద్రాబాద్ -500081 .
4 అభ్యర్థులకు వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 
5 కనీసం 10 వ తరగతి పాసైన వారి నుంచి పిహెచ్ డి లు చేసి, ఇప్పడికే ఉద్యోగాలు

చేస్తున్నవారు కూడా ఈ మెగాలో పాల్గొనవచ్చు అని తెలియచేస్తున్నారు. మేధస్సు ఉండి, అర్హత ఉండి, డిగ్రీ లు ఉండి కూడా రేజర్వేషన్లు కారణంగా అణిచివేతకు గురి అవుతున్న బ్రాహ్మణా యువత కు ఈ హెయిర్ ది బ్రైన్స్ సంస్థ అందిస్తున్న మెగా జాబ్ మేళ అద్భుతమైన సద్వినియోగం చేస్తుకోవాల్సిందిగా కోరుతున్నారు. 
6 కేవలం ఆన్ లైన్ ద్వారానే

అభ్యర్థులు దరఖాస్తు చేస్తువాల్సి యుంటుంది. 
7 దీనికి ఒక గూగుల్ డాక్యుమెంట్ నమూనా ఇచ్చారు. 
8 ఎటువంటి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయనక్కరలేదు. 
9 జాబ్ మేళ కు వచ్చినప్పుడు కూడా మీ వెంట ఎటువంటి రెజ్యుమె కాపీలు తీసుకు రానక్కరలేదు. అక్కడ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చెయ్యడం ద్వారా మీ దరఖాస్తు,

అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. 
10  మీకు నచ్చిన సంస్థ కౌంటర్ కి వెళ్ళినప్పుడు కూడా మీ సర్టిఫికెట్లను మొబైల్ ద్వారా ఇమెయిల్ చేయవచ్చు. 
11 ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ ( 1800 571 2511 ) ను సంప్రదించవచ్చు. 

Online గూగుల్ డాకుమెంట్స్ దరఖాస్తు కోసం, Click below google form. : 

  

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam