DNS Media | Latest News, Breaking News And Update In Telugu

6 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ: జేసీ శ్రీనివాసులు

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 31, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¨à°¾à°£à±à°¯à°®à±ˆà°¨ బియ్యం పంపిణీ కార్యక్రమం జిల్లాలో సెప్టెంబరు

 6à°µ తేదీన ప్రారంభం కానున్నదని సంయుక్త కలెక్టర్ à°¡à°¾.కె.శ్రీనివాసులు తెలిపారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ ఆయన ఛాంబరులో నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమంపై పాత్రికేయులతో

సమావేశాన్ని నిర్వహించారు.  à°ˆ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ  à°°à±‡à°·à°¨à± కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యాన్ని నేరుగా వారి ఇంటికే బియ్యాన్ని అందించనున్నామని

తెలిపారు.  à° ఒక్క రేషన్ కార్డును తొలగించలేదని, జిల్లాలో వున్న తెల్ల రేషన్ కార్డుదారులందరికీ బియ్యాన్ని సరఫరా చేస్తామన్నారు. వాలంటీర్ వారీగా మ్యాపింగ్

చేస్తామని తెలిపారు. à°ˆ విషయంపై అపోహలు వద్దని అన్నారు.  à°‡.కే.వై.సి.,  à°†à°§à°¾à°°à± కార్డులు లేకపోయినా బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు.  à°‡à°¤à°° జిల్లాలలో వున్న సుమారు 5

వేల మంది కార్డుదారులకు సైతం  à°¨à°¾à°£à±à°¯à°®à±ˆà°¨ బియ్యాన్ని పంపిణీ చేస్తామని సంయుక్త కలెక్టర్ తెలిపారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam