DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీ వర్షాలు - భద్రాచలం వద్ద  పోటెత్తనున్న గోదావరి  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : భారీ వర్షాల ప్రభావంతో రానున్న రెండురోజులలో భద్రాచలం వద్ద గోదావరి

నదికి వరద నీరు బాగా పెరగనుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 36.3 అడుగుల నీటిమట్టం ఉందని, భద్రాచలం ఎగువ కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 7 లక్షల 10వేల క్యూసెక్కుల వరద

నీరు విడుదల చేస్తున్నట్టు  à°…ధికారులు తెలియచేస్తున్నారు. 
దీని ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీరు భారీ గా చేరి రెండో ప్రమాద

స్థాయి వరకూ చేరుకునే అవకాశాలున్నాయని  à°¨à±€à°Ÿà°¿à°ªà°¾à°°à±à°¦à°² శాఖా అధికారులు  à°…ప్రమత్తం అయ్యారు. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమేణా పెరుగుతున్న వరద గోదావరి

తాకిడి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి  5లక్షల 60వేల క్యూసెక్కుల  à°µà°°à°¦ ప్రవాహం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కూనవరం వద్ద .గోదావరి నది నీరు  14 .28 మీటర్లకు

చేరుకుంది.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam