DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్యకర జీవనానికి కల్తీ లేని ఆహారం

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌): ఆరోగ్యకర జీవనానికి కల్తీ లేని ఆహారం ఆవశ్యకమని

శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల అధికారి జి. నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం  à°¨à°—రపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమం జరిగింది.

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ à°¡à°¿.ఎస్.à°“. ముఖ్య అతిధిగా విచ్చేసారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్తీలేని మంచి ఆహారమే దివ్య ఔషధమని అన్నారు.  à°•à°²à±à°¤à±€ ఆహారాన్ని తీసుకోవడం

 à°¦à±à°µà°¾à°°à°¾ శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయన్నారు. ప్రస్తుతం గాలి, నీరు సైతం కాలుష్యంతో నిండి వున్నాయన్నారు.  à°¨à°¿à°¬à°§à±à°§à°¤à°¤à±‹à°¨à±, నిజాయితీతోను, కల్తీ లేని ఆహార

పదార్ధాలను అందించాలని వర్తక సంఘాలకు పిలుపునిచ్చారు.  à°•à°²à±à°¤à±€ చేసిన ఆహార పదార్ధాలను అమ్మినవారిని  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚  à°•à° à°¿à°¨à°‚à°—à°¾ శిక్షిస్తుందన్నారు. స్వఛ్ఛంద సంస్థలు,

యువజన సంఘాలు పూర్తి అవగాహనతో ప్రజలను చైతన్య పరచాలన్నారు.  à°’à°• సారి వాడిన నూనెలను మరొకసారి వాడడం ద్వారా   కేన్సర్ వ్యాధి  à°µà°¸à±à°¤à±à°‚దన్నారు.   జిల్లా ఆరోగ్య

భద్రతాధికారి కె.కూర్మనాయకులు మాట్లాడుతూ, 2030 సంవత్సరం నాటికి అందరికీ  à°†à°¹à°¾à°°à°¾à°¨à±à°¨à°¿  à°…ందించాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమని, ప్రపంచంలో సుమారు 80 కోట్ల మంది

ప్రజలకు ఆహారం అందని పరిస్థితి వున్నదని తెలిపారు. ప్రతీ 5గురిలో 4 గురికి మాత్రమే పౌష్టికాహారం దొరుకుతున్నదని తెలిపారు.  à°ªà±†à°³à±à°³à°¿à°³à±à°³à± వంటి వేడుకలలో ఎక్కువగా

ఆహార పదార్ధాలు మిగిలిపోతుంటాయని, వాటిని అనాధ శరణాలయాలకు అందించాలని చెప్పారు.  à°…న్ని దానాలలోను అన్నదానమే గొప్పదని చెప్పారు. వర్తకులంతా రంగులు వేసిన

ఆహారపదార్ధాలను అమ్మరాదని,  à°¤à°¯à°¾à°°à± చేసిన తేదీ, ఎక్సపైరీ తేదీలు వున్న ఆహార పదార్ధాలను మాత్రమే  à°…మ్మకం జరపాలన్నారు. లేనిచో వారిపై  à°¤à°—ు చర్యలు తీసుకోవడం

జరుగుతుందని చెప్పారు.

 à°ˆ కార్యక్రమానికి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి.à°Ž.బి. నందాజీ, ఆహార కల్తీ నిరోధక శాఖ సిబ్బంది ఎన్.లక్ష్మి, à°Žà°‚.లక్ష్మణరావు,

à°Žà°‚.చిన్నిమురళీ కృష్ణ,  à°µà°°à±à°¤à°• సంఘాల ప్రతినిధులు కోరాడ రమేష్, కోరాడ హరగోపాల్, శిల్లా సత్యన్నారాయణ, కిరాణా వర్తకులు,   తదితరులు హాజరైనారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam