DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముంబై వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు తాత్కాలిక మార్పు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, నవంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : మధ్య రైల్వే పరిధిలోని సోలాపూర్ డివిజన్ లో కలబుర్గి - సావల్గీ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ కు

మరమ్మత్తు లు జరుగుతున్నందున పలు రైళ్ల రాకపోకల్లో మార్పులుచేసినట్టు భారతియ రైల్వే ప్రకటించింది. à°† వివరాలు :. ..  

1.  train No. 11019  à°®à±à°‚బయ్ - భుబనేశ్వర్ కోణార్క్  à°Žà°•à±à°¸à±

ప్రెస్ - ముంబై నుంచి బయలు దేరే à°ˆ రైలు నవంబర్ 20 నుంచి 25 వరకూ మన్మాడ్ - ఔరంగాబాద్ - నాందేడ్ - సికింద్రాబాద్ మీదుగా నడపడం జరుగుతుంది. 

2. train No.11020 భుబనేశ్వర్  - ముంబై

 à°¸à±€à°Žà°¸à±à°Ÿà±€  à°•à±‹à°£à°¾à°°à±à°•à±  à°Žà°•à±à°¸à± ప్రెస్ - భుబనేశ్వర్ నుంచి బయలుదేరే à°ˆ రైలు నవంబర్ 20 నుంచి 25 వరకూ  à°¸à°¿à°•à°¿à°‚ద్రాబాద్ - నాందేడ్ - ఔరంగాబాద్ - మన్మాడ్ మీదుగానడుస్తుంది. 
 
3. train No.

18519 విశాఖపట్నం - LTT ఎక్స్ ప్రెస్ - విశాఖపట్నం నుంచి బయలు దేరే à°ˆ రైలు నవంబర్ 19 నుంచి 25 వరకూ వికారాబాద్ - పార్లీ  à°µà±ˆà°œà±à°žà°¾à°¤à± - లాతూర్  à°°à±‹à°¡à± - కుర్దూవాడి మీదుగా వెళ్లి పూణే

వద్ద నిలిచిపోతుంది. 

4.  train No.18520 LTT- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ - లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలు దేరే à°ˆ రైలు నవంబర్ 21 నుంచి 26 వరకూ  à°ªà±‚ణే నుంచే బయలు దేరుతుంది. 

5.

train No.22882 భుబనేశ్వర్ - పూణే ఎక్స్ ప్రెస్ - భుబనేశ్వర్ నుంచి బయలు దేరే à°ˆ రైలు నవంబర్ 26 à°¨ వికారాబాద్ - పార్లీ వైజ్ఞాత్ - లాతూర్  à°°à±‹à°¡à± - కుర్దూవాడి మీదుగా నడుస్తుంది.

6. train No. 22881

పూణే - భుబనేశ్వర్  à°Žà°•à±à°¸à± ప్రెస్ - పూణే నుంచి బయలు దేరే à°ˆ రైలు à°¨à°µà°‚బర్ 28 à°¨ కుర్దూవాడి - లాతూర్ రోడ్ - పార్లీ వైజ్ఞాత్ - వికారాబాద్ మీదుగా నడుస్తుంది.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam