DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రహణ సమయంలో అరుదైన అర్చనలు, జపాలు 

గ్రహణంలో తెరిచే ఏకైక ఆలయం కాళహస్తి.

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , డిసెంబ‌రు 25, 2019 (డిఎన్‌ఎస్‌) : . . .

ఈ నెల 26. గురువారం ఉదయం 8.08 గంటల

నుండి "సూర్యగ్రహణం" సందర్భంగా ఆలయం గ్రహణ సమయంలో ప్రత్యేక ఆరాధనలు, జపతపాలు నిర్వహిస్తున్నట్టు     శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానము

కార్యనిర్వహణాధికారి à°“ ప్రకటనలో తెలియచేసారు. 
గ్రహణ కాలము: కేతుగ్రహస్త పాక్షిక సూర్య గ్రహణము. స్పర్శకాలం :ఉ.8.08 ని.లకు, మధ్యకాలం:ఉ.9.33 ని. లకు, పూర్తి అయ్యే

మోక్షకాలం :ఉ.11.16 ని.లకు ఉంటుందన్నారు. ఈ సందర్బంగా గురువారం ఉదయం 5.00 గంటలకు 1వ కాలము అభిషేకం, ఉదయం 6.00 గంటలకు 2వ కాలము అభిషేకం, ఉదయం 8.10 గంటలకు గ్రహణకాలాభిషేకము, మధ్యాహ్నం

12.00 గంటలకు మూడవకాలాభిషేకము, సాయంత్రం 4.00 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయంలో జరుగుతాయన్నారు. ఈ అభిషేకములు అన్ని దేవస్థానం తరుపున నిర్వహించబడును.

 à°°à°¾à°¹à± కేతు పూజలు యధావిధిగా జరుగుతాయని, మిగిలిన ఆర్జిత సేవలు అన్నియు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 

దేశ వ్యాప్తంగా గ్రహణ సమయాల్లో తెరిచి ఉంచి

ఆరాధనలు నిర్వహించే ఏకైక ఆలయం à°ˆ ఆలయం ఒక్కటే. à°ˆ గ్రహణ సమయంలో వివిధ గ్రహ దోష నివారణ కోసం అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam