DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడ్కో రివర్స్ టెండరింగ్ లో మరో రూ.104 కోట్ల ఆదా

ఆర్ధిక భారాన్ని తగ్గిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ

40 వేల యూనిట్ల పనుల్లో రూ. 255.94 కోట్లు ఆదా 

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 26, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు

పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తాజాగా గురువారం నాడు మరో రూ.104 కోట్లను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న

రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా నెల్లూరు, వైయస్ఆర్ à°•à°¡à°ª జిల్లాలకు సంబంధించిన ప్యాకేజి లో  à°°à±‚. 942.90 కోట్ల అంచనా వ్యయంతో 19,296 యూనిట్ల నిర్మాణం కోసం రివర్స్

టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల ప్రక్రియలో à°¡à°¿.à°‡.సి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థ రూ.839.01 కోట్లకు బిడ్ ను దాఖలు చేసి ఎల్ 1 à°—à°¾ నిల్చింది. 
గతంలో రెండు విడతల్లో 20,864 యూనిట్ల

నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి రూ.151.94 కోట్ల ను భారాన్ని తగ్గించామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీంతో పట్టణ

ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనుల్లో పిలిచిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో 7 ప్యాకేజిల్లో రూ. 1966 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో 40,160 యూనిట్ల  à°¨à°¿à°°à±à°®à°¾à°£à°ªà± పనుల్లో రూ. 255.94

కోట్లను ఆదా చేశామని మంత్రి పేర్కొన్నారు.
 à°®à±à°–్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి

నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తున్నదని, గృహ నిర్మాణాలకు సంబంధించి మరిన్ని ప్రాజెక్టులకు కూడా రివర్స్ టెండరింగ్ కు

వెళుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam