DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్య ఉప కేంద్రాల పనులు త్వరగా పూర్తి చేయాలి

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఆరోగ్య ఉప కేంద్రాల పనులను త్వరగా పూర్తి చేయాలని

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. ఆరోగ్య ఉప కేంద్రాలు, గ్రామ సచివాలయాలలో మౌళిక సదుపాయాలపై శుక్ర వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్

సమీక్షించారు. జిల్లాలో 68 ఆరోగ్య ఉప కేంద్రాలలో మౌళిక సదుపాయాలు కల్పించుటకు పరిపాలనాపరమైన ఆమోదం మంజూరు చేయడం జరిగిందన్నారు. వివిధ ఇంజనీరింగు శాఖలకు పనుల

పూర్తి చేయడానికి బాధ్యత అప్పగించడం జరిగిందన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల పనులు పూర్తి చేయుటకు ముందుగా అంచనాలను త్వరితగతిన సమర్పించి పనులను వెంటనే

చేపట్టాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో గల ప్రతి అంశం పక్కాగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. 104 వాహనం గత 47 రోజులుగా మరమ్మతుల నిమిత్తం షెడ్ లో ఉండటం ఏమిటని

ప్రశ్నించారు. రెండు రోజుల్లో వాహనం రహదారిపైకి రావాలని ఆయన ఆదేశించారు. గ్రామ సచివాలయాలలో మౌళికసదుపాయాలు సిద్ధం కావాలని అన్నారు. గ్రామ సచివాలయాల బోర్డులు,

రంగులు త్వరితగతిన పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. 
    à°ˆ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి à°¡à°¾.బి.జగన్నాథరావు, గృహ నిర్మాణ సంస్ధ సహాయ మేనేజర్

రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam