DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఖేలో ఇండియా వర్శిటీ పోటీల్లో టీటీ కి నిర్ణేతగా శర్మ ఎంపిక 

ఒడిశా లో జరిగే పోటీలకు టెక్నికల్ టీటీ à°•à°¿ నియామకం   

కటక్ వేదికగా  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 27 నుంచి మార్చి 1 వరకూ పోటీలు   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం)

విశాఖపట్నం, ఫిబ్రవరి 23, 2020 (డిఎన్‌ఎస్‌) : à°’రిస్సాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీల టేబుల్ టెన్నిస్ క్రీడాంశం లో సాంకేతిక న్యాయ నిర్ణేతగా

విశాఖపట్నం జిల్లా  à°Ÿà±‡à°¬à±à°²à± టెన్నిస్ సంఘం కార్యదర్శి డివిఎస్ వై శర్మ నియమితులయ్యారు. దేశ వ్యాప్తంగా మొట్టమొదటి సారి జరుగుతున్న à°ˆ పోటీలకు ఎంపిక కావడం పట్ల శర్మ

హర్షం వ్యక్తం చేశారు. 

ఈ ఖేలో ఇండియా పోటీలు ఈ నెల 22 న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే టీటీ క్రీడాంశం లో పోటీలు కటక్

లోని  à°œà°µà°¹à°°à± లాల్ నెహ్రు మైదానం లో  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 27 , 2020 నుంచి మార్చి 1 వరకూ జరుగనున్నాయి.  

ప్రస్తుతం ఈయన విశాఖపట్నం జీవిత బీమా సంస్థ లో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ à°°à°‚à°—, ప్రయివేట్ à°°à°‚à°— సంస్థ à°² జాతీయ స్థాయి à°Ÿà°¿à°Ÿà°¿ పోటీల్లో సింగల్, డబుల్స్ విభాగంలో  à°¬à°‚గారు పతకాలు సైతం ఈయన సొంతం చేసుకున్నారు.  à°—తం లో పలు జాతీయ,

అంతర్జాతీయ క్రీడాంశాల్లోను, ప్రపంచ జూనియర్ టిటి ఛాంపియన్షిప్ లోను, ఆసియా క్రీడల్లోనూ, సాఫ్ క్రీడలు, కామన్ వెల్త్, తదితర పోటీల్లో న్యాయ నిర్ణేతగా కూడా

వ్యవహరించారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam