DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైళ్ల బంద్ ఏప్రిల్ 14 వరకూ కొనసాగుతుంది: భారతీయ రైల్వే  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మార్చి 25 , 2020 (డి ఎన్ ఎస్) : భారత్ పౌరుల రక్షణ కోసం ఏప్రిల్ 14 వరకూ భారత దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన

నేపథ్యంలో ప్రయాణీకుల రైళ్లన్నీ అంతవరకూ నిలిపివేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్నీ తెలియచేసింది. ముందుగా

సోమవారం నుంచి మార్చ్ 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించడంతో రైల్వే లను ఈ నెలాఖరు వరకూ నిలిపివేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది. అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకూ

కొనసాగించడం తో రైళ్లను అంతవరకూ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే రవాణా  à°¸à°¦à±à°ªà°¾à°¯à°‚ ఉండే గూడ్స్ రైళ్లు మాత్రం కొనసాగనున్నాయి.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam