DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*లక్ష మాస్కు లు కుట్టి ఇచ్చిన సత్యసాయి సేవా సమితి మహిళలు*

*స్ఫూర్తిదాయకం సత్యసాయి సేవ సమితి మహిళ విభాగం* 

*లక్ష మాస్కు లు కుట్టి ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ సమితి సభ్యులు*  

*జివిఎంసి వైద్యాధికారికి విశాఖ మహిళ

విభాగం అందజేత* 

*సేవా చెయ్యడం, స్వామి ఇచ్చిన సందేశం: సత్యసాయి సమితి. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 25 , 2020 (డి ఎన్ ఎస్) :

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ని అరికట్టేందుకు నిరంతరం విధుల్లో సేవలందిస్తున్న సిబ్బందికి లక్ష మాస్క్ లను తయారు చేసి అందించింది  à°¶à±à°°à±€ సత్య

సాయి సేవా సంస్థల ఆంధ్ర ప్రదేశ్ మహిళా విభాగం. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా సుమారు ఒక లక్ష మాస్కులు స్వయంగా తయారు చేసి గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్

వైద్యాధికారి డాక్టర్ శాస్త్రికి కొన్నింటిని అందించింది శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ మహిళా విభాగం.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకర కరోనా

రోగం నుండి ఆరోగ్య సిబ్బందికి, పారిశుధ్య విభాగం వారికి, ప్రజలకు రక్షణగా ఉండాలన్న సంకల్పంతో శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ జి చలం ఇచ్చిన

పిలుపు మేరకు,  à°¸à°¤à±à°¯ సాయి బాబా  à°¸à°‚దేశం " అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు" అన్న సందేశం తో ప్రేరణ కలిగి, విశాఖ జిల్లా మహిళా సేవా విభాగం, ఆధ్యాత్మిక విభాగం,

బాలవికాస గురువులు, మహిళా యువత, డిసాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలకు చెందిన మహిళలు హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ శిక్షణా సంస్థ  "బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల

అభివృద్ధి సంస్థ" (బిర్డ్) వారు సూచిన మేరకు, వారి మార్గదర్శకత్వం లో మాస్కులు మంచి నాణ్యత కలిగిన వస్త్రం తో à°ˆ మాస్కులను తయారు చేశారు.  

బుధవారం విశాఖపట్నం లో

 à°œà±€à°µà±€à°Žà°‚సీ ముఖ్య ఆరోగ్య అధికారి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రి తన సిబ్బంది తో వెళ్లారు.  à°ˆ మాస్క్లులను శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా మహిళా సేవా విభాగం

సమన్వయకర్త అమ్మాజీ వద్ద నుండి  à°œà°¿à°µà°¿à°Žà°‚సి అధికారులు, ఇతర విభాగ సిబ్బంది అందుకున్నారు.
 
సేవా చెయ్యడం, స్వామి ఇచ్చిన సందేశం:. . .

సమాజంలో ఆపన్నులకు, అవసరం

ఉన్నవారికి సేవా చెయ్యడం సత్యసాయి తమకు అందించిన సందేశామని తెలిపారు. ఇటువంటి మాస్కులు కుట్టే అదృష్టం,  à°¸à±‡à°µà°¨à±  à°®à°¹à°¿à°³à°²à°•à±  à°…ందించి ఎంతో అనుగ్రహాన్ని

కురిపించిన భగవాన్ శ్రీ సత్య సాయి మహిళా విభాగం వారు స్వామి వారికి ధన్యవాదాలు తెలియచేసారు. ఈ సేవలో అన్ని సమితుల నుండి మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామి

వారి  à°ªà°Ÿà±à°² వారికున్న భక్తి భావాన్ని  à°¸à±‡à°µ ద్వారా నిరూ పించుకున్నారు. à°ˆ సేవలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ స్వామి వారి అనుగ్రహం మెండుగా ఉండాలని  à°¡à°¾à°•à±à°Ÿà°°à± శాస్త్రి

 à°§à°¨à±à°¯à°µà°¾à°¦à°¾à°²à± తెలియ చేశారు.

మహిళా విభాగం సేవ నిరతిని శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ జి చలం, విశాఖ జిల్లా  à°¶à±à°°à±€ సత్య సాయి సేవా సంస్థల

అధ్యక్షులు వి ఆర్ నాగేశ్వర రావు, మీడియా సమన్వయకర్త ద్వారం స్వామి లు కొనియాడారు.

యావత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ మహోన్నత సేవ లో వందలాది

మంది శ్రీ సత్య సాయి మహిళలు పాల్గొంటున్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam