DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ కశ్యప లబ్ధిదారుల పెన్షన్ నిధులు విడుదల

*ఏబీసీకి ధన్యవాదాలు: ఏపిబిఎస్ఎస్ఎస్ జె సి ఉదయ్ కుమార్*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 13, 2020 (డి ఎన్ ఎస్) : గత రెండు

నెలలుగా నిలిచిపోయిన కశ్యప పధకం లబ్దిదారులకు పెన్షన్ నిధులను ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ విడుదల చేసినట్టు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ్ కుమార్ తెలియచేసారు. à°ˆ సందర్బంగా  à°†à°¯à°¨ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ , మల్లాది విష్ణు కు ధన్యవాదములు తెలిపారు. పేద

బ్రాహ్మణ కుటుంబాల వారు à°—à°¤ రెండు  à°¨à±†à°²à°²à±à°—à°¾ ఆర్థిక వెతలు అనుభవిస్తున్నారని, à°ˆ నిధుల విడుదల తో వారికీ కొంత వెసులు బాటు కలుగుతుందన్నారు. à°ˆ కశ్యప పథకంలోని

లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవాల్సిందిగా సూచించారు. లైఫ్ సర్టిఫికెట్ లు సమర్పించిన వారి దరఖాస్తుల పరిశీలనా పూర్తి అయ్యిందని, వరుసగా నిధులు

వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్నట్టు తెలిపారు. త్వరలోనే అర్హులైన వారందరికీ à°ˆ నిధులు అందుబాటులో ఉంటాయన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam