DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న, మధ్య పరిశ్రమలను ఆదుకోవాలి:బీజేపీ రాష్ట్ర ఈసీ కెవివి

*బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 13, 2020 (డిఎన్ఎస్) : గత 3 వారాలుగా చతికిల పడిపోయిన

చిన్న మరియు మధ్య పరిశ్రమలను వెంటనే ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె. వి. వి.  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ ప్రభుత్వాన్ని కోరారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్

చేసిన కారణంగా పరిశ్రమలు ఉద్యోగులకు వేతనాలు నిలిపేశాయని, వాటిని ప్రభుత్వమే చెల్లించాలని  à°•à±‹à°°à°¾à°°à±. మరో నాలుగు నెలల కాలం వరకూ పరిశ్రమలు వేతనాలు చెల్లించే

అవకాశం లేనందున, చిన్న పరిశ్రమల ఉద్యోగులకు ప్రభుత్వమే ఆరు నెలల కాలం పాటు జీతాలను చెల్లించాలన్నారు.  à°®à°§à±à°¯ మరియు చిన్న పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్న అన్ని

 à°ªà°¨à±à°¨à±à°²à°¨à± ఆరు నెలల పాటు నిలిపివేయాలన్నారు.  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°²à°•à± విద్యుత్తును 50 శాతం సబ్సిడీతో అందించాలని తెలిపారు. ముడి సరుకును కొనుగోలు చేయుటకు ప్రభుత్వం వడ్డీ

లేకుండా బ్యాంకు నుంచి లోన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి, లోన్ కు అవసరమైన గ్యారంటీని ప్రభుత్వమే సమకూర్చాలన్నారు. 

ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ పై కనీసం 10

రూపాయల సబ్సిడీతో మధ్య మరియు చిన్న పరిశ్రమలకు అందించాలని, పరిశ్రమ ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపచేయాలని కోరారు. 

నష్టాల్లో ఉన్న పరిశ్రమల పాత

బకాయిలను వెంటనే రద్దు చేయాలని, పరిశ్రమలలో ఉపాధి కోల్పోయిన కూలీ లందరికీ నవరత్నాల లో భాగంగా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 20 వేల రూపాయలు చెల్లించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్ప బోయే పరిశ్రమలు అన్నింటిలో ఉపాధి కోల్పోయిన వారందరికి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేసారు. 

చిన్న మరియు మధ్య

పరిశ్రమల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ని వెంటనే అమలులోకి తీసుకురావాలని సూచించారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam