DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్‌డౌన్‌ రూల్స్ కు ఇంకొన్ని సవరణలు చేసిన కేంద్రం

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 17, 2020 (డిఎన్ఎస్) : ప్రస్తుతం దేశం లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ 
2 మార్గదర్శకాల్లో మరి

కొన్నింటిని కేంద్రం సవరించింది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయదారులకు పూర్తి

వెసులుబాటు ఇస్తూ. . .à°ˆ ఉత్తర్వులను వెల్లడించింది.   వాటిల్లో . . .

- అటవీ ప్రాంతాల్లో గిరిజనుల కార్యకలాపాలు కొనసాగించు కోవచ్చని వెల్లడి

- అటవీ ఉత్పత్తులు,

కలప సేకరణను వ్యవసాయ కార్యకలాపాల్లో చేర్చిన కేంద్రం

- కొబ్బరి, వెదురు, కోకో, సుగంధద్రవ్యాల సాగు, శుద్ధి, ప్యాకేజింగ్‌కు అవకాశం

- ఈ ఉత్పత్తుల

మార్కెటింగ్, అమ్మకాలకు అవకాశం ఇచ్చిన కేంద్రం

- గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం

- నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్,

టెలిఫోన్‌, ఆప్టికల్ ఫైబర్ లైన్ల పనులకు అనుమతి

- అన్ని శాఖలు, విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

- లాక్‌డౌన్‌ పొడిగింపు తర్వాత అనేక

మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

- ఈనెల 15న ఇచ్చిన మార్గదర్శకాలను మరిన్ని అంశాలను జోడిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam