DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు చట్టం

*ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ యాక్ట్‌కు రూపకల్పన 

*ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి)*

అమరావతి, మే 20, 2020 (డి ఎన్ ఎస్ ): రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికై ప్రత్యేక చట్టానికి కసరత్తు

చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ యాక్ట్‌కు రూపకల్పన చేస్తోంది. చట్టంలోని అంశాలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష చేసారు.

పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. రియల్‌టైంలో డేటా స్వీకరణ, స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ చేసారు.

ఉల్లంఘిస్తే à°•à° à°¿à°¨ చర్యలు, భారీ జరిమానాలు విధించనున్నారు. 
క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌ ప్రసాద్,

ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్‌ యాదవ్, పులువురు ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. సమీక్షించిన అంశాలు. . . 

ప్రతి కంపెనీ

విధిగా నిర్ణీత కాలానికి ఒకసారి స్వయంగా పీసీబీ సూచనల అమలు (కంప్లెయిన్స్‌)  à°°à°¿à°ªà±‹à°°à±à°Ÿà± ఇచ్చే విధంగా చట్టంలో ప్రతిపాదన

 à°ˆ రిపోర్టులను థర్డ్‌పార్టీ

ఆడిటర్‌ చేత పర్యవేక్షణ, సమీక్ష చేయించేలా ప్రతిపాదన

థర్డ్‌పార్టీ ఆడిటర్లుగా ప్రఖ్యాత, విశ్వసనీయ ఏజెన్సీలను ఎంపానెల్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం

ఆదేశం

ఎంపానెల్డ్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఏజెన్సీస్‌ ఇచ్చిన అంశాలపైఆంధ్రప్రదేశ్‌∙పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు దృష్టిపెట్టాలన్న

ముఖ్యమంత్రి

క్షేత్రస్థాయిలో పరిశీనలు చేసి వాటిపై చర్యలు తీసుకోవాలన్న సీఎం

à°ˆ నివేదికలను పబ్లిక్‌ డొమైన్‌లోకి పెట్టాలన్న సీఎం

రెడ్,

ఆరెంజ్‌జాబితాలో ఉన్న కంపెనీలపై నిరంతర పర్యవేక్షణ

వీటినుంచి ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు నిరంతరం రియల్‌టైం డేటా 

అయితే

వస్తున్న డేటాను విస్మరించడం అనేది మన వ్యవస్థల్లో ఉన్న పెద్ద లోపం అన్న ముఖ్యమంత్రి

వస్తున్న డేటా ఆధారంగా.. ఏం చర్యలు తీసుకుంటున్నాం అనేది చాలా

ముఖ్యమన్న ముఖ్యమంత్రి

రసాయనాల నిర్వహణ, నిల్వ, ప్రాససింగ్, ప్రమాదకర రసాయనాలు.. తదితర అంశాలపై ఎప్పటికప్పుడు డేటాను స్వీకరించనున్న

ఏపీపీసీబీ

దీంతోపాటు.. ప్రఖ్యాత, విశ్వసనీయ సంస్థకూ ఈ డేటా పర్యవేక్షణ బాధ్యతలు

నిరంతర పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చర్యలు

ఈ డేటా ఎప్పటికప్పుడు

రికార్డు
 
నిర్ణీత ప్రమాణాలను దాటి కాలుష్యకారక పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే హెచ్చరికలు జారీ

ఈ హెచ్చరికలు ఎవరెవరికి

వెళ్లాలన్న దానిపై à°’à°• ఎస్‌ఓపీ తయారు చేయాలన్న సీఎం

స్థానికంగా ఉన్న కలెక్టర్, ఎస్పీలకు, సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు పంపేలా చూడాలన్న

సీఎం

హెచ్చరికలు జారీకి దారితీసిన కార్యకలాపాలపై క్షేత్రస్థాయిలో నిర్ణీత కాలంలో తనిఖీలు చేశాక... జరిమానాలు విధింపు

పర్యావరణానికి జరిగిన హాని

ప్రకారం జరిమానాలు 

నిర్ణీత సమయంలోగా దీన్ని జరిమానాలు చెల్లించకపోతే... భారీగా పెంపు

à°ˆ జరిమానాలు షాక్‌ కొట్టేలా ఉండాలన్న సీఎం

ఈ ప్రక్రియలో

ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా చూడాలన్న సీఎం

మద్యం విషయంలో మనం తీసుకున్న నిర్ణయాలు, షాక్‌ కొట్టించే మద్యం రేట్లు కారణంగా.. మద్యం వినియోగం

తగ్గిందన్న అంశాన్ని ప్రస్తావించిన సీఎం

న్యాయనిపుణులను ఇన్వాల్వ్‌ చేస్తూ చట్టాన్ని సమర్థవంతంగా తీసుకురావాలన్న సీఎం

కాలుష్య కారక వ్యర్థాల

నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందన్న సీఎం


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam