DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం దందా:  భూ లబ్ధిదారుల్లో అక్రమార్కులు అధికం:  కన్నా

నిధుల దుర్వినియోగం పై టెక్నీకల్ కమిటీ వెయ్యాలి 

అధికారులు, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారు 

విశాఖపట్నం, జూలై 12, 2018  (డిఎన్‌ఎస్‌) :  à°†à°‚ధ్ర

ప్రాంత అత్యద్భుత పోలవరం ప్రోజక్ట్ 
జాతీయ ప్రోజక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఏనాడో ప్రకటించిందని ఈ ప్రోజక్ట్ ని పూర్తి చేయాల్సిన భాద్యత మాదేనని భారతీయ

జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. గురువారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఈ ప్రాజక్ట్ నిర్మాణానికి

ప్రతీ రూపాయి కేంద్రమే ఇస్తుందన్నారు. ఈ నిధుల దుర్వినియోగం పై అందరికీ అనుమానాలున్నాయని, దీనిలో నిజ నిర్దారణకై టెక్నీకల్ కమిటీ ని వేయాల్సిందిగా

కేంద్రాన్ని కోరామన్నారు. ఇంతవరకూ కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, నిర్మాణానికి వకాల్తా పుచ్చుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత మేరకు సద్వినియోగం

చేసింది, ఎంత వక్రమార్గం లో వెళ్ళింది అనేది తేల్చడానికి , పనుల్లో జాప్యం, ఎప్పటికి పూర్తవుంటుందో తెలియడానికి ఈ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చెయ్యాలని

కోరారు. 

అధికారులు, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారు : 

కేంద్రం ఇచ్చే నిధుల్లో కొంత ప్రాజక్ట్ నిర్మాణానికి , మరి కొంత నిర్వాసితులకు భూ సేకరణలో

నష్ట పరిహారం ఇవ్వడానికి కేటాయించాల్సి యుందన్నారు. పోలవరం ప్రాజక్ట్ లో భూ సేకరణలో ఎన్నో అవకతవకలు జరిగినట్టు గిరిజన రైతులు తమ వద్ద మొరపెట్టుకున్నట్టు కన్నా

తెలిపారు. వాస్తవ నిర్వాసితులను బలవంతం à°—à°¾ పోలీసులు భయపెట్టి బయటకు తరిమి కొడుతున్నారని, అధికారులు బెదిరించి తమ  à°­à±‚ములను తెలుగుదేశం పార్టీ  à°•à°¾à°°à±à°¯à°•à°°à±à°¤à°² పేరిట

మార్పు చేసి నష్ట పరిహారాన్ని వాళ్లకు చెల్లిస్తున్నారంటూ రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ఈవిధమైన అక్రమాలు ఈ రాష్ట్రం లో కోకొల్లలుగా జరుగుతున్నారాయని

మండిపడ్డారు. à°ˆ విధమైన అక్రమాలు  à°ˆ టెక్నీకల్ కమిటీ విచారణ లో పూర్తిగా బహిర్గతమవుతాయ్యన్నారు.  


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam