DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్యాబినెట్ హోదా తో సలహాదారుగా ఆదిత్యనాధ్ దాస్ 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 25, 2021 (డిఎన్ఎస్):* సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాధ్ దాస్ ను దేశ రాజధాని న్యూఢిల్లీ లోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి గా ఉన్న దాస్ ఈ నెల 30 వ తేదీన

పదవి విరమణ  చేయనున్నారు. అనంతరం  అయన  ప్రభుత్వ సలహాదారుగా న్యూఢిల్లీ లోని ఏపీ భవన్ లో క్యాబినెట్ హోదాలో  భాద్యతలు చేపట్టనున్నారు. 
ఈ మేరకు శనివారం  ఆదేశాలను జారీ చేసింది.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam