DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22 న షిర్డీ సాయి మహాసమాధి శతాబ్ది ఉత్సవం

 

విశాఖపట్నం, ఆగస్టు 10 , 2018 (DNS Online ): షిర్డీ సాయిబాబా మహా సమాధి చేరి శతాబ్దం పూర్తికావస్తున్న సందర్బంగా ఈ నెల 22 వ తేదీన షిర్డీ సాయి శతాబ్ది మహోత్సవములు (100 సంవత్సరములు )

అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు శ్రీ షిర్డీ సాయి బాబా ధ్యాన మందిరంలో రైల్వే ఎక్సిబిషన్ గ్రౌండ్ రోడ్ కమిటీ తెలియచేసింది. శుక్రవారం ఆలయంలో నిర్వహించిన

కార్యక్రమం లో à°ˆ మహోత్సవం కు చెందిన పోస్టర్ ను విడుదల చేశారు. à°ˆ కార్యక్రమం లో  à°¸à°¾à°¯à°¿ గణేష్ ట్రావెల్స్ అధినేత P.V. నరసింహ మూర్తి, డాక్టర్ పివి నారాయణ రావుల ఆధ్వర్యవం

లో à°ˆ ఏర్పాట్లపై చర్చించారు. à°ˆ నెల 22 à°¨ బుధవారం నాడు నగరం లోని రైల్వే న్యూ కోలనీ లోగల  à°¶à±à°°à±€à°•à°¨à±à°¯ ధియేటర్ సమీపం లోని  à°¸à±à°¬à±à°¬à°²à°•à±à°·à±à°®à°¿ కల్యాణ మండపం ప్రాంగణంలో ఉత్సవం

జరిపించుచున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉదయం నుంచి షిర్డీ సాయి సేవా సమితి ఆధ్వర్యవం లో షిర్డీ లో జరిగే విధంగానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు

జరుగుతాయన్నారు. ఈ రోజు జరిగిన సమావేశం లో విశాఖ జిల్లా అధ్యక్షులు :నూకల శేషగిరిరావు (శేషు), ఉపాధ్యక్షులు : కర్రీ అచ్యుత రావు (నాయుడు ), ప్రధాన కార్యదర్శి

 à°µà°¾à°¸à°‚శెట్టి మురళీకృష్ణ,  à°¤à±à°°à°¿à°ªà±à°°à°¾à°¨ రాంబాబు, సరిదే గణేష్ ,  à°ªà±à°°à°—ాడ జగన్నాధ రావు, ఏ .పూలరాజు,  à°œà°¿. నూకేశ్వర రావు, కె.యం. కీర్తన. à°°à°‚à°— రావు ,  à°®à°¹à°¦à°¾à°¸à±à°¯à°‚ శ్రీనివాసరావు

తదితరులు పాల్గొన్నారు. à°ˆ ఉత్సవాల్లో పాల్గొనదలచిన భక్తులు మొబైల్ నెంబర్ : 8019704567 , 9885917304 , 9866133396  à°²à±‹  à°¸à°‚ప్రదించాలన్నారు.

 

 

#dns   #dnslive  #dns live   #dnsmedia  #dns media   #dnsnews   #dns news   #vizag  #visakhapatnam   #shirdi sai  baba  #shirdisai 

 #festival    #new colony


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam