DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశభక్తులను తయారుచేసే కార్ఖానా ఏబీవీపీ : ఆరెస్సెస్ చీఫ్ 

విశాఖపట్నం, ఆగస్టు 10 , 2018 (DNS Online ): సామాన్య విద్యార్థులను దేశభక్తులు గా తయారుచేసే కార్ఖానా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ (ఆర్

ఎస్ ఎస్ ) సర్ సంఘ్ చాలక మోహన్ భగవత్ వివరించారు. నాలుగు రోజుల నగర పర్యటన కు వచ్చిన ఆయన శుక్రవారం నగరంలోని  à°à°¬à±€à°µà±€à°ªà±€ కార్యాలయం ప్రేరణ భవనం ను  à°ªà±à°°à°¾à°°à°‚భించారు. à°ˆ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి కల్గిన విద్యార్థులు, యువత తోనే దేశ పునర్నిర్మాణం సాధ్య పడుతుందని, విద్యార్థి దశ నుంచే దేశ భక్తి, దేశ ఔన్నత్యం

కల్గించేందుకే ఏబీవీపీ ఆవిర్భావం జరిగిందని అన్నారు. జాతీయ పునర్నిర్మాణం ఏ ఒక్క వర్గంతోనో సాధ్యం కాదని, అందరూ కలిస్తేనే సుసాధ్యం అవుతుందన్నారు. దేశము లో

ఉన్న వారంతా దేశం పట్ల భక్తి తో ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే సేవాభావం, దేశ భక్తి అలవాటు చేసి, సమాజం పట్ల  à°­à°¾à°¦à±à°¯à°¤à°²à°¨à± తెలియచేయడం

జరుగుతుందన్నారు. వీరికి సహకరించవలసిన అవసరం ప్రజలందరిపైనా ఉందన్నారు. à°ˆ కార్యక్రమం లో  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ  à°ªà°¿à°µà°¿à°Žà°¨à± మాధవ్,

ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఏబీవీపీ అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి గుంత లక్ష్మణ్ జీ, సూరపనేని లక్ష్మి ప్రసాద్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎన్ వైకేఎస్

జాతీయ అధ్యక్షులు శేఖర్ జి, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.  

 

 

#dns  #dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #dns media  #dns live  #vizag  #visakhapatnam  #RSS  #ABVP  #Mohan Bhagavat   #Prerana 
 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam