DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ రక్షణకై ప్రత్యేక చట్టం దిశగా బ్రాహ్మణ సమారోహ్

*ఢిల్లీ లో  8 న సంసద్ సమ్మాన్, 66 మంది ఎంపీలకు సమ్మానం* 
 
*విశాఖపట్నం, ఆగష్టు 01, 2024 (డిఎన్ఎస్):* ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణుల పట్ల జరుగుతున్న అవమానాలు, అఘాయిత్యాలు నుంచి రక్షణ కోసం ప్రత్యేక చట్టం సాధన దిశగా బ్రాహ్మణ సంసద్ సమారోహ్ జరుగనుంది.  దేశంలోని వివిధ ప్రాంతాలను నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం

వహిస్తున్న బ్రాహ్మణ ప్రతినిధులను గౌరవించుకునేందుకు బ్రాహ్మణ సంసద్ సమ్మాన్ సమారోహ్ పేరిట వేడుకలు ఢిల్లీ లో జరుగనున్నాయి. ఆగస్టు 8 న దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు అఖిల భారత బ్రాహ్మణా మహాసంఘ్ సభ అధ్యక్షులు గోవింద్ కులకర్ణి ఓ ప్రకటనలో తెలిపారు. 
న్యూ ఢిల్లీ లోని కేజీ మార్గ్ లో గల న్యూ

మహారాష్ట్ర సదన్ లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం మొదలు కానుంది. కేంద్ర మంత్రి వర్గంలోను, చట్ట సభలకూ ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాహ్మణ ప్రతినిధులను గౌరవించనున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరిని ఆహ్వానించడం జరిగిందని తెలియచేసారు. 

ఈ సమారోహ్ లో  11  మంది  కేంద్రమంత్రులు, 55 మంది ఎంపిలను

సత్కరించనున్నారు. వీరి తో పాటు  వివిధ రాష్ట్రాల్లో చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న, వహిస్తున్న ప్రముఖులు హాజరు కానున్నారు.  

ఎటువంటి రిజర్వేషన్లు లేక, ఆర్థిక బలం లేక, ఆదరణ లేక వేలాది మంది మేధావులు తమ ఉనికిని కోల్పోతున్న అంశం పై చర్చ జరుగుతోంది. దీనికి తోడు. . కొన్ని అసాంఘిక శక్తులు చేస్తున్న

దౌర్జన్యాలు అదుపు చెయ్యాలని, బ్రాహ్మణుల మన, ప్రాణ రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు తీసుకు రావాల్సిన అవసరం ఉందనే సందేశం ఈ వేదిక నుంచి వచ్చే అవకాశం ఉంది. 

ఈ వేడుకల్లో పాల్గొనే కేంద్ర మంత్రులు : నితిన్ గడ్కరీ ( రవాణా), జెపి నడ్డా ( వైద్య ఆరోగ్య) , ఎస్ జయ శంకర్ (విదేశీ వ్యవహారాలు), నిర్మల సీతారామన్ (ఆర్ధిక శాఖ),

ప్రహ్లాద్ జోషి (వినియోగ దారుల వ్యవహారాల శాఖా), అశ్విన్ వైష్ణవ ( రైల్వే శాఖా), రాజీవ్ రంజాన్ సింగ్ (పంచాయితీ రాజ్) , గిరిరాజ్ సింగ్ (టెక్స్టైల్స్) , జితిన్ ప్రసాద్ ( పరిశ్రమలు), సుకంతా మజుమ్మదార్ ( విద్య), సతీష్ చంద్ర  దూబే ( మైన్స్)

ఎంపీలు : సతీష్ కుమార్ గౌతమ్ ( అలీఘర్, యుపి), రవీంద్ర కిషన్ శుక్ల ( గోరఖ్ పుర, యుపి), కిశోర

లాల్ శర్మ ( అమేథి, యుపి), అనురాగ్ శర్మ (ఝాన్సీ, యుపి), రమేష్ అవసతి ( కాన్పూర్, యుపి), విజయ్ కుమార్ దూబే ( ఖుషి నగర్, యుపి), మహేష్ శర్మ ( గౌతమ్ బుద్ధా నగర్, యుపి), సనాతన పాండే ( బాలియా యుపి), ఉజ్వల్ రామం సింగ్ ( ప్రయాగ్ రాజ్  ( యుపి), రాజీవ్ కుమార్ రాయ్ ( ఘోసి ( యుపి), సుదీప్ బందోపాధ్యాయ్ ( అలీగఢ్ ,యుపి), 

కీర్తి ఆజాద్ ( బడమం

దుర్గాపూర్ ( బెంగాల్), అభిషేక్ బెనర్జీ ( డైమండ్  హర్బోర్ ( బెంగాల్)(, రచన బనెర్జీ ( హుగ్లీ, బెంగాల్), పాశ్వాన్ బనెర్జీ ( హౌరా, బెంగాల్),  మహువా మొయిత్రా ( కృష్ణ నగర్, బెంగాల్ ), కళ్యాణ్ బనెర్జీ ( సెరమ్  పుర ( బెంగాల్), అభిజిత్ గంగోపాధ్యాయ్( తమ్ లుక్  బెంగాల్), సౌమెందు అధికారి ( కాంతి బెంగాల్), అరుపు చక్రబోర్తి ( బంకురా,

బెంగాల్), 

ప్రతోప్ చంద్ర సారంగి  ( బాలాసోర్, ఒడిశా), అపరాజిత సారంగి  ( భుబనేశ్వర్, ఒడిశా), బైజయంత్ జయ్ పాండా ( కేంద్రపర, ఒడిశా), ప్రదీప్ పురోహిత్ ( బర్గర్హ్, ఒడిశా),
రుద్రా నారాయణ పాణి  ( డెంకనాల్, ఒడిశా), ప్రదీప్ కుమార్ మణిగ్రాహి ( బరాంపురం, ఒడిశా), సుకంతా కుమార్ పాణిగ్రాహి ( కందమాల్, ఒడిశా), 

మనీష్

తివారి ( చండీ ఘర్), అలోక్ శర్మ ( భోపాల్, ఎంపీ), రాజేష్ మిశ్ర ( సిద్ధి, ఎంపీ), ఆశిష్ దూబే ( జబల్ పుర, ఎంపీ), విష్ణు దత్త శర్మ ( ఖజురహో ( ఎంపీ), జనార్దన్ మిశ్ర ( రేవా , ఎంపీ), 

అజయ్ భట్ ( నైనిటాల్, ఉత్తర ఖండ్ ,) అనిల్ బాలుని, గఢ్  వాల్, ఉత్తరాఖండ్), 

విశ్వేశర్ హెగ్డే  ( ఉత్తర కన్నడ కర్ణాటక ), తేజస్వి సూర్య, దక్షిణ

బెంగుళూరు ( కర్ణాటక),
సిపి జోషి, ( చిత్తూర్ ఘర్, రాజస్థాన్), మంజు శర్మ ( జైపూర్, రాజస్థాన్), 

మనోజ్ తివారి ( ఈశాన్య ఢిల్లీ), బాన్సురి స్వరాజ్ ( న్యూ ఢిల్లీ), జుగల్ కిశోరె శర్మ ( జమ్మూ పూంచ్(కాశ్మీర్),

గోపాల్ జీ ఠాకూర్ ( దర్భాంగా, బీహార్), వివేక్ ఠాకూర్, నారద ( బీహార్), సంతోష్ పాండే ( రాజ్ నంద గామ్, ఛత్తీస్ ఘర్),

హేమాంగ్ జోషి, వడోదర ( గుజరాత్), సత్పాల్ బ్రహ్మచారి ( సానిపట్, హర్యానా), రాజీవ్ భరద్వాజ్ ( కంగారు ( హర్యానా), 

నిషికాంత్ దూబే ( గోడస, ఝార్ఖండ్), కాళీచరణ్ సింగ్, చిత్ర ( ఝార్ఖండ్),  

సుధామూర్తి ( రాజ్య సభ), దేవేష్ చంద్ర ఠాకూర్ ( సీతామర్హి ,బీహార్), శశాంక్ మని త్రిపాఠి, (డోరియా యుపి), మేధా  విశ్రామ్ కులకర్ణి, 
/>  


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam