DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏడీఆర్ఎం గా  రామచంద్ర రావు బాధ్యతల స్వీకరణ 

విశాఖపట్నం, ఆగస్టు 29, 2018 (DNS Online ): విశాఖపట్నం రైల్వే డివిజన్ లో తెలుగు వారు. విశాఖ నగర వాసి పి. రామచంద్ర రావు సహాయ డివిజనల్ రైల్వే మేనేజర్ ( ఏ డి ఆర్ ఎం ) గా బుధవారం పదవి

భాద్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వ్ అకౌంట్స్ సర్వీస్ ( ఐ ఆర్ ఏ ఎస్ ) 1997 బ్యాచ్ కు చెందిన ఈయన విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఏ యు) నుంచి  à°Žà°²à°•à±à°Ÿà±à°°à°¾à°¨à°¿à°•à±à°¸à±

అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ( ఈసి à°ˆ) లో డిగ్రీ పూర్తి చేశారు. 1998 నుంచి భారతీయ రైల్వే లోని  à°¸à±Œà°¤à± ఈస్ట్ రైల్వే పరిధిలోని 
చక్రధర్ పూర్, రాంచీ, ఖరగ్ పూర్, వర్క్

షాప్ లోను, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్ లోను, వాల్తేర్ లోను ( కనస్ట్రుక్షన్ ) విభాగాల్లో విధులు నిర్వహించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే లో సీనియర్

డివిజినల్ ఫైనాన్స్ మేనేజర్ గా విధులు నిర్వహించిన సమయంలోను, స్పోర్ట్స్ అధికారికగా క్రీడలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే లో ఫైనాన్సియల్

అడ్వైజర్ , చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించి ప్రస్తుతం వాల్తేర్ రైల్వే డివిజన్ సహాయ డివిజనల్ రైల్వే మేనేజర్ భాద్యతలు చేపట్టారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews   #dns news 

#dnsmedia  #dns media  #east coast railway  #waltair division  #ADRM  #indian railways


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam