DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శాస్త్రవేత్తలు సైతం తెలుసుకోవాల్సిన విజ్ఞాన కేంద్రం దేవీపురం: ప్రభుత్వ సలహారులు

విశాఖపట్నం, సెప్టెంబర్ 27 , 2018 (DNS Online ): ఎంతో విజ్ఞానం కల్గిన  à°¶à°¾à°¸à±à°¤à±à°°à°µà±‡à°¤à±à°¤à°²à± సైతం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో దేవీపురం శ్రీ చక్ర మహా మీరు ఆలయం అని ఆంధ్ర ప్రదేశ్

ఆర్థికాభివృద్ధి సంఘం సలహాదారులు సివిఎస్ సుభ్రమణ్యం, డివి రమేష్ లు అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రోజక్ట్ లో భాగంగా వీరు విశాఖ

జిల్లా సబ్బవరం మండలం లోని దేవీపురం ఆలయానికి విచ్చేసారు. ఈ సందర్బంగా వారు డిఎన్ఎస్ కు తమ అభిప్రాయాలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పర్యాటక ప్రాంతాలు,

ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి ప్రాజక్ట్ లో భాగంగా తాము వివిధ జిల్లాలు పర్యటిస్తూ విశాఖ జిల్లాకు చేరుకున్నట్టు తెలిపారు. ఈ కేంద్రం ఒక విజ్ఞాన గని అని, శ్రీ

చక్ర సహిత మహా మేరు ఆలయం నిర్మాణం ఆర్కిటెక్, ఇంజనీరింగ్, శాస్త్ర సంబంధ అంశాలతో పాటు, మానసిక ప్రశాంతత లభించే విధంగా జరిగిందన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ

సందర్శించి రెండు రోజుల పాటు బస చేసి, ఇక్కడ జరిగే కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఇక్కడ ఆశ్రమం లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు

మనుషుల్లోని మానసిక ఒత్తిళ్లను అధిగమించే విధంగా జరుగుతున్నాయని, మానసిక రుగ్మతలు సైతం సమసిపోతాయన్నారు. ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులు ఈ ఆలయ సందర్శన

వలన, ప్రశాంత వాతావరణ ఫలితాన్ని అనుభవించవచ్చన్నారు. మహా కుంభాభిషేకం జరుగుతున్నట్టు తమకు తెలియదని, అయితే తమ పరిశోధన లో భాగంగానే విశాఖ జిల్లా పర్యటనకు

వచ్చామని, వచ్చిన తదుపరి, గురుదేవుల 84 వ జయంతి ఉత్సవాలు, మహా కుంభాభిషేకం కార్యక్రమాల విషయం తెలిసిందన్నారు. ఈ ఆలయ అభివృద్ధి కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారం

లభించే విధంగా తగు సూచనలు చేయడం జరుగుతుందన్నారు. రెండు రోజుల పాటు à°ˆ ఆశ్రమం లోనే బస చేసి, కార్యాచరణ పరిశీలించినట్టు తెలిపారు. à°ˆ బృందం లో à°¡à°¿ వి రమేష్,  à°¸à°¿ వి ఎస్

సుబ్రహ్మణ్యం, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #devipuram  #sri vidya  #maha kumbhabhishekam  #sabbavaram  #Andhra Pradesh Economic Development Consultant # CV Subrahmanyam  #Tourism


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam