DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జోన్ 6 లో ఘటన : సిబ్బంది చేయి వాటతనం పై   చే "జారీ" 

జరిగిందొకటి - ప్రచారం మరొకటి. 

జివిఎంసి జోన్ 6 కమిషనర్ దాడి వెనుక 

విశాఖపట్నం, అక్టోబర్ 4 , 2018 (DNS Online) : సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న వీడియో లో వాస్తవాలు

చిత్రంగా ఉన్నాయి.  à°ªà±‡à°¦ కూలీలలపై గ్రేటర్ విశాఖపట్నం జోన్  6 జోనల్ కమిషనర్ సత్యనారాయణ భౌతిక దాడులు జరిపిన వీడియో ప్రసారమైంది. దీనిలో à°’à°• వృద్ధుడు, à°’à°• యువకుల పై

సత్యనారాయణ కొట్టినట్టు కనపడింది. ఇది మాత్రమే అందరికీ తెలిసిన విషయం. జరిగిన ఘటన తెలియకుండా పేదలపై దాడి పేరిట దాడి అంటూ చిలవలు పలవలుగా మారిపోయింది. గాంధీ

జయంతి రోజున మాంసాహార దుకాణాలను బంద్ చేయవలసిందిగా ప్రభుత్వం సూచించింది.     వేపగుంట ప్రాంతంలో బహిరంగంగా  à°®à°¾à°‚సాహార దుకాణాలు తెరిచి యధేచ్చగా

విక్రయిస్తుండడాన్ని జోన్ 6 కమిషనర్ సత్యనారాయణ తప్పుపట్టి, వాటిని సీజ్ చెయ్యడం జరిగింది. అయితే విక్రేయదారులు సత్యనారాయణ పై దాడికి సైతం దిగడం గమనార్హం. అనంతరం

ఈయన సీజ్ చేసిన చేపలను జీవీఎంసీ  à°•à°¾à°‚ట్రాక్ట్ సిబ్బంది చేయివాట తనం తో కొంత తీసుకుని దాచడం తో జోనల్ కమిషనర్ వీరిని దండించిన సందర్బంలో à°ˆ ఘటన చోటుచేసుకుంది. 
/> అయితే ఈ క్రమంలో వారిపై చెయ్యి చేసుకోవడం తప్పు కావడం గమనార్హం. కేవలం 30 సెకన్ల వీడియో తో కొందరు అసలు విషయాన్నీ తప్పిదారి పట్టించినట్టు తెలుస్తోంది. ఇటీవలే

మునిసిపల్ కమిషనర్ పర్యటనకు వచ్చిన సందర్బంలో రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లోనే పలు కూరగాయలు, ఆకుకూరల విక్రయదారులు అమ్ముతుండడాన్ని తప్పు పట్టారు. వీరిని

పలుమార్లు హెచ్చరించినా లాభం లేకపోవడం తో à°•à° à°¿à°¨ చర్యలకు దిగడం గమనార్హం. 

 

 

#DNS  #dns live  #dns live  #dnsmedia  #dns media  #visakhapatnam  #vizag  #GVMC  #GVMC Zone 6


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam