DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ గుళ్ళ నుంచి అన్యమతస్తులను బయటకు పంపాల్సిందే*

*హిందూ గుళ్ళు ధర్మ సత్రాలు కాదు, హిందూ ప్రచార కేంద్రాలు* 

*విజయవాడ లో సనాతన హిందూ ధర్మ రక్షణ సమితి నిరాహార దీక్ష*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విజయవాడ / విశాఖపట్నం, సెప్టెంబర్, 25, 2024 (డిఎన్ఎస్):* హిందూ దేవాలయాల్లో అక్రమంగా పనిచేస్తున్న అన్యమతస్తులను, కాంట్రాక్టర్లను తక్షణం

బయటకు పంపాలని సనాతన హిందూ ధర్మ రక్షణ సమితి కన్వీనర్ కొర్రపోలు శ్రీనివాసరావు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన డిఎన్ఎస్ మీడియా తో మాట్లాడారు. 
దిక్కుమాలిన సెక్యూలర్ పేరుతొ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్న పాలకుల కబంధ హస్తాల నుంచి హిందూ దేవాలయాలకు విముక్తి కలగాలని డిమాండ్ విజయవాడలో బుధవారం నిరాహాదీక్ష

చేస్తున్నట్టు తెలిపారు. ఓ హిందువా మేలుకో. .. పేరుతొ మొద్దు నిద్రపోతున్న హిందూ సమాజాన్ని మేలుకొలుపు పలికేందుకు విజయవాడ టిటిడి కల్యాణ మండపం వద్ద నిరాహార దీక్ష చేపట్టినట్టు తెలిపారు. దీనిలో పార్టీలకు అతీతంగా హిందూ ప్రతినిధులు పాల్గొంటారని, అర్చక, పురోహిత, ధర్మ ప్రచార, వర్గాలకు చెందిన సంఘాలు సంఘీభావం

ప్రకటించాయన్నారు. 

హిందూ దేవాలయాల్లో జరుగుతున్నా అపచారాలకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేస్తున్నామన్నారు. కోట్లాది మంది కి ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డు లో జంతు ఎముకల తైలం కలపడంతో తీవ్ర ఆగ్రహంతో మండి పడ్డారు. ఇలాంటి దరిద్రపు పని హిందూ ధర్మం లో ఉన్నవాడు, నమ్మకం ఉన్నవాడు చెయ్యడని, కేవలం హైందవేతరులు మాత్రమే ఇంత

దారుణానికి ఒడిగడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సర్వీస్ రిజిస్టర్ లో హిందువుల పేరుతొ క్రైస్తవులు హిందూ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు చేస్తూ . అదే హిందూ దేవీదేవతలు సైతానులుగా ప్రచారం చేస్తున్న ద్రోహులను హిందూ గుళ్ళనుంచి బయటకు తోసెయ్యాలని సనాతన హిందూ ధర్మ రక్షణ సమితి డిమాండ్

చేస్తోందన్నారు. 

హిందూ ఆలయాలు కేవలం హిందువులకు మాత్రమే:

హిందూ దేవాలయాలు ధర్మ సత్రాలు కాదని, ఎవరుపడితే వాడు ఇక్కడ ఉద్యోగాలు చేయకూడదన్నారు. హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖా చట్టం నిబంధనల ప్రకారం హిందువులు మాత్రమే ఈ శాఖా లో ఉద్యోగాలు చెయ్యాలి. క్లాస్ 4 ఉద్యోగి నుంచి దేవాదాయ శాఖా  కమిషనర్, ముఖ్య

కార్యదర్శి వరకూ కేవలం హిందువులు మాత్రమే ఉండాలి. అలాంటిది హిందూ దేవతలు అంటే నమ్మకం లేనివాళ్లు హిందూ దేవాదాయ శాఖలో ఉద్యోగం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. క్రైస్తవులుగా ఉన్న దొంగ ఉద్యోగులు ( రిజిస్టర్ లో హిందువు అనే వ్రాసుకునే చవటలు ) వాళ్లు  స్వచ్చందంగా ఉద్యోగం నుంచి బయటకు వెళ్లిపోవాలని, తప్పుకోవాలని, లేదా

బలవంతం గా బయటకు పంపబడే అవకాశాలు కూడా లేకపోలేదు అని హెచ్చరించారు. 

దేవాదాయ శాఖలో 30 % అన్యమతస్తులే. . .?

హిందూ దేవాలయ హుండీ లు, ఖజానాలు నుంచి వచ్చే డబ్బులను లక్షల రూపాయలు జీతాన్ని తింటూ... అదే హిందూ దేవతలను సైతానులు గా తిట్టే చవటలు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులకు తెలిసినా అట్రాసిటీ

కేసులు పెడతారనే భయంతో ఈ దుర్మార్గులను వదిలేశారన్నారు.  ఇలాంటి సైతానులు సుమారు 30 శాతం కు పైగా ఉన్నారని, ఉన్నత హోదాల్లో కూడా ఉద్యోగాలు వెలగబెడుతున్నారని మండిపడ్డారు.  

నిజమైన హిందూ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు రావాలంటే ఈ అన్యమత ఉన్నతాధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకున్న సందర్భాలు కూడా

ఉన్నాయన్నారు. పాలకులు సైతం ఇలాంటి 50 : 50 గాళ్లనీ పదోన్నతి కల్పించి, మరింత దోచుకునే అవకాశం ఇస్తోన్నారన్నారు. 

ఇలాంటి హిందూ వ్యతిరేకులను దేవాదాయ శాఖలో కొనసాగనివ్వడం వల్లే తిరుమల ఆలయంలో  పవిత్రమైన ఆవునెయ్యి స్థానంలో జంతు కొవ్వు ప్రవేశించిందన్నారు. వీళ్ళకి హిందూ దేవుళ్ళ పట్ల పాపభీతి లేదని, కేవలం సైతాను ను

మాత్రమే నమ్మే వాళ్ళు .  వాళ్ళ లక్ష్యం హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడం మాత్రమేనన్నారు. 

అలాంటి వాళ్ళను అదే ఉద్యోగాల్లో కొనసాగిస్తే రాష్ట్రంలోని మిగిలిన దేవాలయంను కూడా చర్చ్ లుగానో, మసీదులు, దర్గాలు గానే, మరే ఇతర భవనాలు గానో మార్చేస్తారన్నారు. 

దీనికి ప్రధాన నిదర్శనం. . . ప్రభుత్వ కబంధ దేవాదాయ

శాఖా పార్టీదిలో ఉన్న వేములవాడ శ్రీ రాజా రాజేశ్వర దేవాలయంలో దర్గా ఎందుకు ఉందన్నారు?  వారణాశి లో మసీదు ఎందుకు ఉందన్నారు. మధురలో మసీదు ఎందుకు ఉందన్నారు. 

హిందూ గుళ్ళల్లో మసీదులు ఎందుకు ఉన్నాయి ?

హిందూ దేవాలయాలను రాబందుల్లా దోచుకుతింటున్న దేవాదాయ శాఖా అన్యమత ఉద్యోగులను కట్టడి చెయ్యాల్సిన

భాద్యత ప్రభుత్వానిదేనన్నారు. గుడి ఆదాయం మాత్రమే లాక్కుంటూ... అదే గుడిలో ఆక్రమించిన మసీదులు, దర్గాలను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. 

ఇకపై హిందూ దేవాలయాల్లో కేవలం పూర్తి హిందువులే ఉద్యోగాలు చెయ్యాలని, కాంట్రాక్టు లు కూడా కేవలం పూర్తి హిందువులకు మాత్రమే ఇవ్వాలని సనాతన హిందూ ధర్మ రక్షణ సమితి డిమాండ్

చేస్తోందన్నారు. 

హిందూ దేవాలయాల్లో కేవలం హిందువులు మాత్రమే ఉద్యోగాలు, కాంట్రాక్టు లు  చేస్తే.. ఇలాంటి దుర్మార్గపు పని చెయ్యారన్నారు. వాళ్లకి హిందూ దేవతలా పట్ల నమ్మకం, పాప భీతి ఉంటాయన్నారు. అన్యమతస్తులకు హిందూ గుడి కేవలం డబ్బులు దోచుకునే ఏటీఎం కౌంటర్ మాత్రమేనన్నారు. 

 ఇలాంటి దుర్మార్గాలు

ఇక్కడి తో ఆగాలని, జాతీయ స్థాయిలో సనాతన హిందూ ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేసి, అన్ని హిందూ దేవాలయాలకూ పటిష్టమైన భద్రతా కల్పించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ దేవాలయాల్లో క్రైస్తవులు గానీ, ముస్లిం లు గానీ, మరే ఇతర మతాలవాళ్లు ఉద్యోగాల్లో గానీ, కాంట్రాక్టు ల్లో గానీ ఉండరాదని హెచ్చరించారు. 
దీనికోసమే విజయవాడ

లో నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 13, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam