DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో జంగిల్ రాజ్ నడుస్తోంది : షానవాజ్ హుస్సేన్

అవినీతి లో ఆంధ్ర ప్రదేశ్ బీహార్ ను మించి పోయింది : షానవాజ్ హుస్సేన్ 
విశాఖపట్నం, అక్టోబర్ 27, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): భారత దేశం లో జంగల్ రాజ్ ( అవినీతి తో కూడుకున్న

ఆటవిక రాజ్యం) బీహార్ లో నడుస్తూ ఉండేది, అయితే చంద్రబాబు హయం లో ఆంధ్ర ప్రదేశ్ పూర్తిగా జంగిల్ రాజ్ గా మారిపోయిందని, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర

మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ అన్నారు. 
శనివారం బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యవం లో జరిగిన నిరసన దీక్షలో అయన ముఖ్య అతిధి గా ఆయన మాట్లాడుతూ గతం లో లాలూ ప్రసాద్

పాలన లో బీహార్ పూర్తిగా ఆటవిక రాజ్యంగా ఉండేదని, తదుపరి నితీష్ కుమార్ పాలనా లో ప్రశాంత వరణం కల్పించడం లో బీజేపీ సత్ఫలితం సాధించిందన్నారు. ప్రస్తుతం ఆంధ్ర

ప్రదేశ్ లో అగ్రిగోల్డ్ లాంటి సంస్థల ను ముంచి, కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను అతి తక్కువకే స్వాహా చేసి, లబ్దిదారులను ముంచెయ్యడానికే చంద్రబాబు, అతని

సహచరులు పధకం వేశారని, అయితే భారతీయ జనతా పార్టీ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడడం తో తెలుగుదేశం పార్టీ తోకముడుస్తోందన్నారు. రానున్న కాలం లో ఆంధ్ర

ప్రదేశ్ కు మంచి రోజులు రానున్నాయని, బీజేపీ అందించిన చేయూతకు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించనునట్టు తెలిపారు. తానూ కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్నప్పుడు

దుబాయ్ ఎయిర్ పోర్టుకు ధీటుగా విశాఖపట్నం ను తయారు చేసేందుకు శంఖుస్థాపన స్వయంగా చేయడం జరిగిందన్నారు. అదే విధంగా హైదరాబాద్ విమానాశ్రయాన్ని చంద్రబాబే

అభివృద్ధి చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే హైద్రాబాద్ లో విమానాశ్రయం కు సంబంధించి భూ సేకరణ నుంచి, శంఖుస్థాపన, నిర్మాణం వరకూ అన్ని స్థాయిల్లోనూ

తన పాత్ర ఉందని షానవాజ్ తెలిపారు. à°—à°¤ ఎన్నికల్లో గెలుపొందడానికే 
బీజేపీ తో చేతులు కలిపి, అధికారాన్ని దక్కించుకున్న తర్వాత ఇప్పుడు, మిత్ర ధర్మాన్ని

చంద్రబాబు సంపూర్ణంగా విచ్చిన్నం చేసి, తన పబ్బం గడుపుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలపడానికి కారణం ఏంటో చంద్రబాబే చెప్పాలన్నారు.

కాంగ్రెస్ లో ఉన్న కుటుంబ పాలన వారసత్వాన్ని చంద్రబాబు కూడా వంటబట్టించుకున్నారన్నారు. ఈయన హిందీ లో చేసిన ప్రసంగానికి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి

పురందేశ్వరి తెలుగులో అనువదించారు. ఈ సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, విశాఖ ఎంపీ డాక్టర్ కె హరిబాబు, రాజ్యసభ సభ్యులు జివి ఎల్

నరసింహారావు,  à°µà°¿à°¶à°¾à°– ఉత్తర నియోజక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ లు పివిఎన్ మాధవ్, సోము వీర్రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు, విశాఖపట్నం నగర అధ్యక్షులు à°Žà°‚.

నాగేంద్ర,  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #BJP  #bharatiya janata party  #shah navaz hussain  #spokes person  #former union minister

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam