DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ కార్పోరేషన్ : అయినవాళ్ళకి ఆకులు . కానివాళ్ళకి రూల్స్ 

చేతులెత్తేసిన చాణుక్య, కదలని కాశ్యప 

తూతూ మంత్రంగా భారతి స్కీం. 

విశాఖపట్నం, నవంబర్ 24, 2018 (డిఎన్ఎస్ DNS Online): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్ల

క్రితం అట్టహాసంగా ప్రారంభించిన  à°†à°‚ధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ లో అయినవారికి ఆకులూ, కానీ వారికి రూల్సు అన్న తీరుగా మార్చేశారని అభిప్రాయం బ్రాహ్మణ

వర్గాల్లో పెరిగిపోయింది. ఈ నిబంధనలన్నీ కేవలం సామాన్యులకే గానీ, పార్టీ వారికి కాదు అన్నట్టు మార్చేశారు. ఈ కార్పొరేషన్ దాదాపుగా మూత పెట్టె స్థితికి పార్టీ

పెద్దలు తీసుకువచ్చేశారు. à°†  à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€ కూర్చో అంటే కూర్చోవాలి, నించో అంటే నుంచోవాలి. ఇదే ప్రస్తుత బ్రాహ్మణ కార్పొరేషన్ తీరు. 
గతం లో సుమారు నెల నుంచి రెండు

నెలల కాలం వరకు గడువు ఇచ్చి లబ్దిదారులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పచించడం జరిగేది. అయితే అంతర్గతంగా కారణంగా విభేదాల వలన బ్రాహ్మణ

కార్పొరేషన్ చైర్మన్, à°Žà°‚à°¡à°¿ సహా మొత్తం సభ్యులను మార్చేశారు. కమిటీ మారడం తోనే నిబంధనలు కూడా మార్చేశారు. ప్రస్తుతం  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± ఇచ్చే పారితోషికం భారతి స్కీం

లో లబ్దిదారులకు కేవలం à°’à°• నెల రోజులు మాత్రం గడువు ఇస్తున్నారు. ఇది తరగతుల వారీగా ఇచ్చిన నెల రోజులు మాత్రం సరిపోదు. కారణం ప్రతి అభ్యర్థి  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ కుల

సర్టిఫికెట్ తో పాటు ఆదాయ ధ్రువ పత్రం తప్పని సరిగా తీసుకోవాలి. ఇవి కేవలం మీ సేవ ద్వారా, ప్రభుత్వం నుంచి రావాలి. వీటిని అందించడానికి సుమారు నెల రోజుల నుంచి 45

రోజుల వరకూ సమయం పడుతుంది. ఇది ప్రభుత్వ సమాచారమే. ఇలాంటి సమయాల్లో 45  à°°à±‹à°œà±à°²à± పట్టే సర్టిఫికెట్ ను కేవలం  à°®à±‚డు  à°µà°¾à°°à°¾à°²  à°—డువులో  à°Žà°²à°¾  à°¦à°°à°–ాస్తు చేయవచ్చొ  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£

కార్పొరేషన్ నిర్వాహకులే చెప్పాలి. ఇదే విధంగా కాశ్యప స్కీం కు మరింత పీనాసితనంగా మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చారు.  à°¦à±€à°¨à°¿à°²à±‹ ఇక  à°®à°¹à°¿à°³à°²à±, వృద్దులు, ఆసరా లేని

మహిళలు, భర్త మరణించిన వారు,  à°¬à°¾à°² బాలికలు, వృద్దాశ్రమాల్లో ఉండే వారు   à°ˆ స్కీం లో పారితోషికం అందుకుంటారు. దీనికి కేవలం మూడు రోజులే గడువు ఇచ్చారు. పైగా à°ˆ స్కీం లో

దరఖాస్తు చేసే వారంతా ఏ విధమైన ఆసరా లేనివారే. వీరు దరఖాస్తు చెయ్యాలంటే కనీసం నెలరోజులకు పైగా సమయం అవసరపడుతుంది. అలాంటిది ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ వారు కేవలం

మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఇవి సామాన్య లబ్దిదారులకు కార్పొరేషన్ విధించే నిబంధనలు. ఏ దరఖాస్తు అయినా కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు

చేసుకోవాల్సి యుంటుంది. అయితే ఇవి కేవలం సామాన్య బ్రాహ్మణ లాడ్బిడారులకు మాత్రమే వర్స్తిస్తాయి.  à°…యితే  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ కార్పొరేషన్ పెద్దలు, తెలుగుదేశం పార్టీ

అనుబంధ పెద్దలకు చెందిన లబ్ధిదారులు ఉంటె వారి దరఖాస్తులు మాత్రం దొడ్డిదారిన వెళ్తున్నాయంటూ అభియోగాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, ఆన్ లైన్ లో ఇచ్చిన

గడువు ముగిసిన తర్వాత కూడా డజన్ల సంఖ్యలో దరఖాస్తులు దొడ్డిదారిన కార్పొరేషన్ కు చేరుతున్నాయి. ఇది ఎవరో చేసే అభియోగం కాదు, కార్పొరేషన్ కు చెందిన ప్రచార కర్తలే

చేస్తున్న విషయం. పైగా ఈ కార్పొరేషన్ ను పూర్తిగా భ్రష్టు పట్టించి, దీన్ని ఒక దళారీ వ్యవస్థగా మార్చి పారేశారు. కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఏబీసీ నుంచి

వేతనాలు తీసుకుంటుండగా, ప్రస్తుతం ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి డిఎల్ ఓ ల నియామకం కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక

నేతకు చెందిన మ్యాన్  à°ªà°µà°°à± ఏజెన్సీ ద్వారా చేపట్టారు. వీరికి నెలకు కేవలం పది వేల రూపాయలు మాత్రం ఇస్తూ, జిల్లా వ్యాప్తంగా à°ˆ పధకాల ప్రచారం చెయ్యమని à°ˆ ఏజన్సీ వారి

ఆదేశం. పైగా ఈ ఏజెన్సీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంఎల్ సి ( టిడి) కి చెందిన సంస్థ. కార్పొరేషన్ లో ఏ పని జరగాలన్నా ఇతని ఆదేశం లేనిదే చీమ కూడా కదలకుండా

ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సాక్షాత్తు డి ఎల్ ఓ లే ఆరోపిస్తున్నారు. లద్ధిదారుల్లో కూడా కేవలం ఎంపిక చేసిన వారికే త్వరితగతిన వచ్చే విధంగా ఈ ఏజెన్సీ

ఆదేశాలు అదే హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఇక నిరుద్యోగ యువత కు ఉపాధి రుణాలు కల్పించే చాణక్య స్కీం కు దాదాపుగా మూతపెట్టేసారు. దీనికోసం కేవలం తమ అనుకూలురు,

తెలుగుదేశం పార్టీ అభిమానులకు తప్ప మరొకరికి నిధులు మంజూరు అయినా దాఖలాలే లేవంటే అతిశయోక్తి కాదు. ఇక మిగిలిన స్కీం à°² సంగతే దేవుడెరుగు.  

 

#dns #dnslive  #dns live  #dns media  #dns news 

#dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra pradesh brahmana corporation  #abc  #kashyapa  #bharati  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam