DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యాదాఘాతానికి కారు దగ్ధం, హైవే లో ఘటన, అంతా సురక్షితం 

విశాఖపట్నం, నవంబర్ 24, 2018 (డిఎన్ఎస్ DNS Online):విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్లే జాతీయ రహదారి పై ఆనందపురం దగ్గర విద్యుదాఘాతానికి గురై ఒక కారు దగ్ధం అయ్యింది. ఆదివారం

మధ్యాహ్నం విశాఖ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న సమయంలో కారులోని వైర్లు గతి తప్పి ఒక్కసారిగా కారు ఇంజన్ లో నుంచి మంటలు రావడం తో కారులో ఉన్న వ్యక్తులు

కారునుంచి బయటకు వచ్చేసారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ప్రయాణీకులు అంతా సురక్షితం గా ఉన్నారు. వెంటనే స్థానిక అగ్ని ప్రమాద శాఖా సిబ్బంది, పోలీసు

సిబ్బంది రంగం లోకి దిగి మంటలను అదుపు చేశారు. 2015 సంవత్సరానికి చెందిన మోడల్ వి ఎక్స్ ఐ వాగన్ ఆర్ కారు ఇది. ఈ కారు యజమాని విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన

పి.రంగదేవి, కాగా, ఆదివారం కావడం తో ఈయన సన్నిహితులు ఈ కారును తీసుకువెళ్లారు. మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

 

 

#dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #dns media  #dns live  #dns  #vizag 

#visakhapatnam  #car  #firing  #anandapuram #high way  #NH 5 #insurance

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam