DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యుత్తమ సేవలకై ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ 

విశాఖపట్నం, డిశంబర్ 10 ,2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలోని  à°µà°¿à°¶à°¾à°–పట్నం నగర పరిధిలో ప్రయాణీకులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు

సిబ్బందికి అదనపు శిక్షణ ఇచ్చినట్టు గాజువాక బస్సు డిపో మేనేజర్ ఉదయశ్రీ తెలిపారు. మంగళవారం అందించిన సమాచారం ప్రకారం గాజువాక డిపో బ్యారేజి మెకానిక్స్,

డ్రైవర్లు సిబ్బంది తో ఎనర్జీ సెక్టార్ మేనేజ్మెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ( ఈఎస్ఎంఏపీ) కార్యక్రమం లో భాగంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు డి సి ప్రకాష్, బి.

అప్పలనాయుడు (డిప్యూటీ చీఫ్ మెకానినాల్ ఇంజనీర్ - అర్బన్ ), లు గాజువాక డిపో సిబ్బంది తో సమావేశమై, కార్మికుల సమస్యలు, బస్సులకు కావాల్సిన మరమ్మత్తు సామాగ్రి,

పరికరాలు తదితర విషయాలను తెలుసుకుని, తక్షణం అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. విశాఖ జిల్లాలో పీసీ ఆర్ ఏ ద్వారా నూతనంగా ప్రవేశ పెట్టిన బస్సుల

డ్రైవింగ్ లోను, మరమ్మత్తు విభాగం సిబ్బందికి శిక్షణ అందించినట్టు తెలిపారు. దీనికై నవంబర్ నెలలో గాజువాక డిపో లో 0 .16  à°’à°• లీటర్ ఇంధనానికి కిలోమీటర్ నడిచే విధంగా

అభివృద్ధి చెందినట్టు వివరించారు. మరింత మెరుగైన అభ్యున్నతి, పరిణతి  à°•à±‹à°¸à°‚, కార్మికుల సమస్యలు తెలుసుకుని, డ్రైవర్ల నుంచి బస్సుల ఆర్ సి పుస్తకాలను తీసుకుని

 à°¸à°¾à°«à±à°Ÿà± వేర్ ద్వారా ఎనర్జీ సర్వీస్ ను పరిశీలించి, ఇంకా మెరుగైన విధంగా వాహనం నడిచేందుకు తగు సూచనలు చేశారన్నారు. ఇంతవరకు గాజువాక డిపో కు కొత్తగా 10 బస్సులు

వచ్చాయని, అదనంగా మరో 20 బస్సులు  à°•à±Šà°¤à±à°¤à°—à°¾ డిపో కు రానున్నాయన్నారు. పాత బస్సులను స్క్రాప్  à°¨à°•à± చేరుతాయని తెలియచేసారు. à°ˆ కొత్త బస్సులకు మెకానిక్ లు, డ్రైవర్లకు

ట్రైనింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #rtc  #apsrtc  #gajuwaka

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam