DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోర్టు తీర్పుకు నిరసనగా కేరళలో  795 కి.మీ దూరం అయ్యప్ప జ్యోతులు  

శబరిమల ఆలయ వ్యతిరేక తీర్పుకు నిరసనగా 45 లక్షల మందితో మానవాహారం 

విశాఖపట్నం, డిశంబర్ 27, 2018 (DNS Online): హిందూ సమాజానికి వ్యతిరేకంగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల

మహిళలూ ప్రవేశించవచ్చు అని ఒక జడ్జి తీర్పు ఇవ్వడం పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే కేరళ లోని శబరిమల కర్మ సమితి ( ఎస్ కె ఎస్), హిందూ

ఐక్య వేదిక, హిందూ సమాజం à°† తీర్పుకు నిరసనగా భారీ సమాధానం ఇచ్చింది. సుమారు 45 లక్షలమంది కేరళ హిందువులు సుమారు 795  à°•à°¿à°²à±‹ మీటర్ల దూరం రోడ్లపై అయ్యప్ప జ్యోతి  à°¦à±€à°ªà°¾à°²à°¨à±

వెలిగించి భారీ క్యూ ఏర్పాటు చేసి, అయ్యప్ప భక్తులకు ఘన స్వాగతం పలికారు. ఇది ఒక రికార్డు గా సైతం నమోదు అయ్యింది. బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ అయ్యప్ప జ్యోతి

తో హిందూ వ్యతిరేక శక్తులు à°Žà°‚à°¤ పెద్ద హోదాల్లో ఉన్నా సరే వారికి జ్ఞానోదయం కలగాలని పలువురు ప్రార్ధించారు. అయితే à°ˆ కార్యక్రమాన్ని హిందూ వ్యతిరేక  à°•à±‡à°°à°³

ప్రభుత్వం అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసి, ఈ వాల్ ఆఫ్ విమెన్ కార్యక్రమాన్ని నిలువరించడం లో ఘోరంగా విఫలం చెందింది. వేలాదిగా అయ్యప్ప భక్తులు,

గ్రామాల్లోని రహదారులకిరువైపులా జ్యోతులు వెలిగించి పట్టుకుని, అయ్యప్ప దర్శనం కోసం శబరీ మల వెళ్లే భక్తులకు ఘన స్వాగతం పలికారు. 

ఉత్తర కేరళ లోని

మంజేశ్వరం నుంచి దక్షిణ భాగరం లో ఉన్న కేరళ - తమిళనాడు సరిహద్దు లోని  à°•à°¾à°³à°¿à°¯à°•à±à°•à°¾à°µà°¿à°²à±ˆ వరకూ సుమారు 795 కిలోమీటర్ల దూరం à°ˆ అయ్యప్ప జ్యోతి ప్రజలకు దర్శనమిచ్చింది. à°ˆ

భక్త బృందం లో సంఘీభావం ప్రకటించిన వారిలో రాష్ట్ర మాజీ డిజిపి టిపి  à°¸à±‡à°¨à± కుమార్,  à°ªà±à°°à°®à±à°– నటుడు, à°Žà°‚ పి సురేష్ గోపి, నటీమణులు మేనకా, జలజ, భారతీయ జనతా పార్టీ

ప్రతినిధులు పీఎస్ శ్రీధరన్ పిళ్ళై, ఏం టి రమేష్, శోభా సురేంద్రన్, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులు, పాత్రికేయులు, మహిళలు, పురుషులు, బాల బాలికలు

పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంది హిందూ వ్యతిరేక శక్తులు à°ˆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి, కొందరికి బెదిరింపులు కూడా చేసినట్టు తెలుస్తోంది.  à°ˆ

కార్యక్రమానికి నాయర్ సర్వీస్ సొసైటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ అయ్యప్ప జ్యోతి సభ్యులకు రహదారిపై వెళ్లే ప్రతి వాహనదారుడూ అభివాదం చేస్తూ వెళ్లడం

గమనార్హం. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ayyappa  #shabari mala #jyoti  #kerala  #tamil nadu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam