DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదా రంగనాధుల కళ్యాణంతో వైభవంగా ధనుర్మాసం వ్రతం పరిపూర్ణం 

ఉపమాక, జనవరి 14, 2019 (DNS Online): విశాఖ జిల్లా, నక్కపల్లి మండలంలోని ఉపమాక గ్రామం లో వెలసిన  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర ప్రాంతాల భక్తుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో

శ్రీ గోదారంగనాధుల కల్యాణం  à°…త్యంత వైభవం à°—à°¾ నిర్వహించారు. à°—à°¤ నెలరోజులుగా శాస్త్రోక్తంగా నిర్వహించిన ధనుర్మాస ఉత్సవ పరిసమాపనం లో భాగంగా à°ˆ కళ్యాణం

నిర్వహించినట్టు ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వర ప్రసాద్ స్వామి తెలియచేసారు. . 
తిరుమల తిరుపతి దేవస్థానములు  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో నెలరోజులు ప్రాతకాలంలో

 à°¤à°¿à°°à°ªà±à°ªà°¾à°µà±ˆ సేవాకాలం తో పాటు వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు,  à°—ోదాదేవి అమ్మవారి గ్రామ తిరువీధి సేవలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¡à°‚ జరిగిందన్నారు. గోదాదేవి వ్రతంలో

భాగంగా సోమవారం ఉదయం 11గంటలకు గోదాదేవి రంగనాధుని కళ్యాణం పుష్పతోటలో నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారని, ఉదయం

భోగి పండుగ సందర్భంగా  à°¶à±à°°à±€à°¦à±‡à°µà°¿ భూదేవి సమేతంగా వేంకటేశ్వర స్వామి వారికి గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల

వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో  à°¤à°¿à°°à±à°®à°‚జనాలు, నూతన వస్త్రాలు అలంకరణలు పూర్తి చేసి నిత్య కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి పుష్పతోటలో

కళ్యాణం నిర్వహించారు. అనంతరం తీర్ధగోష్ఠి ప్రసాదవినియోగం నిర్వహించారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తులను పుణ్యకోటి వాహనంలోనూ గోదాదేవి అమ్మవారిని

రాజాధిరాజ వాహనంలోనూ వేంచేపు చేసి  à°¤à°¿à°°à±à°µà±€à°§à°¿à°¸à±‡à°µ నిర్వహించారు.  à°ˆ కార్యక్రమంలో అర్చకుడు  à°¸à°‚కర్షణపల్లి కృష్ణమాచార్యులు,  à°¬à°¿.హెచ్. ఎస్.  à°—ోపాలాచార్యులు,

 à°‡à°¨à°¸à±à°ªà±†à°•à±à°Ÿà°°à± చంద్రశేఖర్ సిబ్బంది రాజశేఖర్ శ్రీనివాసా భక్త సమాజం సభ్యులు నండూరి రాజ గోపాలాచార్యులు,  à°¯à±.వి.శ్రీనివాసరావు, చెరుకూరి వేంకటేశ్వర

రావు,దవరశింగి సన్యాశిరావు తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #dhanurmasam  #Goda Kalyanam  #upamaka

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam